Home Flash News Page 273

Flash News

Flash News

యాక్సిడెంట్‌లో ప్రియుడి మరణం.. మర్చిపోలేక బాలిక సూసైడ్.. విశాఖలో విషాదం

0
విశాఖ నగరంలోని పూర్ణా మర్కెట్ ప్రాంతానికి చెందిన బాలిక మానసిక స్థితి బాలేదని మార్పు కోసం ఆమెను పిన్ని ఇంటికి పంపించారు. అక్కడ ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

ఐరాస చెప్పినా పాక్ తీరు మారలేదు.. పదే పదే కాల్పుల ఉల్లంఘన

0
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను ప్రభుత్వం రద్దుచేసిన తర్వాత.. దేశంలో అలజడి సృష్టించేందుకు దాయాది చేయని ప్రయత్నం లేదు.

వేశ్యతో విచ్చలవిడి శృంగారం.. డ్రగ్స్ మత్తులో రెచ్చిపోయిన జంట.. తెల్లారేసరికి దారుణం

0
బ్రిటిష్ టూరిస్ట్ బీచ్ సమీపంలోని ఓ వీధిలో సెక్స్ వర్కర్‌ని మాట్లాడుకున్నాడు. ఆమెతో బంగ్లాకి వెళ్లిన తరువాత ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నారు. ఆ మత్తులో విచ్చలవిడి శృంగారం చేశారు. ఉదయాన్నే వేశ్యను టూరిస్ట్ చంపేశాడు.

రేపటి నుంచి డీడీలో శ్రీకృష్ణ సీరియల్ ప్రారంభం

0
కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో డీడీలో రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్‌ను ప్రభుత్వం పున: ప్రసారం చేస్తోంది. ఇప్పుడు తాజాగా శ్రీకృష్ణ సీరియల్ కూడా రేపటి నుంచి ప్రసారం కానుంది.

నాందేడ్ నుంచి వచ్చిన 91 మందికి పాజిటివ్.. మహారాష్ట్రపై పంజాబ్ విమర్శలు

0
మార్చి 22న పంజాబ్‌, హర్యాానాలకు చెందిన దాదాపు 4,000 యాత్రికులు నాందెడ్ గురుద్వారా సందర్శనకు వచ్చి లాక్‌డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. దీంతో వీరిని 40 రోజుల తర్వాత స్వరాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేశారు.

అనుమానంతో భార్యని చంపేసి భర్త హైడ్రామా.. పోస్టుమార్టం రిపోర్ట్‌‌లో షాకింగ్ నిజాలు

0
వివాహిత భాగ్య శ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకి అనుమానాలు మొదలయ్యాయి. పోస్టుమార్టం రిపోర్ట్‌తో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

చిత్తూరులో ఘోరం.. నిద్రిస్తున్న వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణ హత్య

0
అర్ధరాత్రి ఇంటి బయట ఒంటరిగా నిద్రిస్తున్న చిరంజీవిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. నాలుగు పోట్లు పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు.

ఢిల్లీ: ఒకే బెటాలియన్‌లోని 122 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా

0
లాక్‌డౌన్ విధుల్లో పాల్గొంటున్న పోలీసులు, సైనికులు కరోనా వైరస్ బారినపడుతున్నారు. మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది కూడా దీని బాధితులవుతున్నారు.

పోలీస్ ప్రేమ విషాదాంతం.. ప్రియుడు రాలేదని మహిళా కానిస్టేబుల్..

0
ఇద్దరు ఖాకీల ప్రేమను కరోనా కాటేసింది. పుట్టినరోజు వేడుకలకి వెళ్లాల్సిన ప్రియుడు డ్యూటీలో ఉండి వెళ్లలేకపోవడంతో ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు.. భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

0
కరోనా వైరస్‌ను కేవలం లాక్‌డౌన్, సామాజిక దూరం పాటించడం వల్లే నియంత్రించగలమని, వ్యాక్సిన్, చికిత్స అందుబాటులోకి వచ్చిన వరకూ దీనిని పాటించకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.