ప్రయివేట్ హాస్పిటల్‌లో కరోనా చికిత్స .. ప్రాణం దక్కకపోగా రూ.16 లక్షల బిల్లు చేతిలో పెట్టారు!
కరోనా వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి హాస్పిటల్‌లో చేరితే.. అతడి కుటుంబం మొత్తం క్వారంటైన్‌లో ఉంది. ప్రయివేట్ హాాస్పిటల్‌లో చేరిన అతడు పదిహేనే రోజుల పాటు చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయాడు.
లిక్కర్ షాప్స్ @టాప్ ట్రెండింగ్.. మద్యంప్రియులు తెగ సెర్చ్ చేస్తున్న అంశాలివే!
వైన్ షాపులు తెరుచుకోవడంతో మద్యంప్రియులకు ప్రాణం వచ్చినంత పనైంది. తమకు సమీపంలోని మద్యం షాపుల గురించి ఆరా తీసి సంచులతో అక్కడికి చేరుకుంటున్నారు. నెలకు సరిపడా సరకు తెచ్చుకుంటున్నారు. ఎక్కువగా శోధిస్తున్న అంశాలివే..
ఫ్రెండ్స్‌తో కలిసి భార్యపైనే గ్యాంగ్ రేప్.. డబ్బుల కోసం నీచానికి పాల్పడిన భర్త
మద్యం, పేకాటకు బానిసైన రూపేశ్ డబ్బుల కోసం నీచానికి పాల్పడ్డాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైరస్ గురించి నిజాల్ని చైనా దాచిపెట్టడానికి కారణం ఇదేనా.. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక
ఇటీవలి అమెరికా, చైనాలు వైరస్ విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. డ్రాగన్‌పై అదే పనిగా ట్రంప్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. చైనా వ్యతిరేక ప్రచారాన్ని ట్రంప్ ఆయన సహచరులు మరింత ఉద్ధృతం చేశారు.
కూతురిని పుట్టింటికి పంపలేదని వియ్యంకుడి హత్య.. తెలంగాణలో దారుణం
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కూతురిని పుట్టింటికి పంపలేదన్న కారణంతో ఓ వ్యక్తి వియ్యంకుడిని కర్రతో కొట్టి దారుణంగా చంపేశాడు.
ప్రాణం తీసిన గొడవ.. భర్తను గుండెల్లో పొడిచి చంపేసిన మహిళ
కుమారుడికి అన్నం తినిపించే సమయంలో చెలరేగిన వివాదం దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. ఆవేశానికి గురైన భార్య కత్తితో భర్త గుండెల్లో పొడిచి చంపేసింది.
పీఓకేలో ఎన్నికలకు పాక్ సుప్రీంకోర్టు అనుమతి… తమ భూభాగం వదలివెళ్లాలని భారత్ అల్టిమేటం!
Pakistan Occupied Kashmir విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య గడచిన ఏడు దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. తమ భూభాగాన్ని పాక్ ఆక్రమించుకుందని, దీనిపై తమకు చట్టబద్దమైన హక్కులు ఉంటాయని భారత్ స్పష్టం చేసింది.
స్వస్థలాలకు వలస కూలీలు.. ఆయా రాష్ట్రాల్లో క్వారయింటైన్ నిబంధనలు ఇవే
కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లోని వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు... తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో... దేశవ్యాప్తంగా లక్షల మంది ఆయా రాష్ట్రాల్లో సరిహద్దులు దాటుతున్నారు.
కల్తీ మద్యం తాగి నలుగురి మృతి… మరో ఇద్దరు కొనప్రాణాలతో
మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కొన ప్రాణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్రీన్ జోన్ జిల్లాలో ఒక్కరోజే ఏకంగా 21 కేసులు.. కర్ణాటకలో కలకలం
కరోనా వైరస్ కట్టడిలో విజయం సాధించామని, ఇక ఎలాంటి పాజిటివ్ కేసు నమోదుకాదని జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో గ్రీన్ జోన్‌లో ఒక్కసారిగా పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


