ఎల్లుండి ఆకాశంలో మరో అద్బుతం: ఏప్రిల్‌లో మిస్సయ్యారా.. ఈసారి మాత్రం కావద్దు
ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు అతిపెద్ద చందమామ దర్శనం ఇవ్వగా.. మరోసారి జాబిల్లి కనువిందు చేయనుంది. ఈ అవకాశం మిస్సయితే మరో ఏడాది వరకూ మళ్లీ చూడలేం.
అనుమానం పెనుభూతమై.. భార్యను గొంతు నులిచి చంపేసిన భర్త
ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్దామంటే భార్య నిరాకరించడంతో సూరికి ఆమెపై అనుమానం కలిగింది. అక్రమ సంబంధం కోసమే తనతో వచ్చేందుకు నిరాకరించిందని అనుమానం పెంచుకుని దారుణంగా చంపేశాడు.
హైదరాబాద్‌లో బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య… సూసైడ్ నోట్‌లో ఏం రాశారంటే..
ఆదివారం రాత్రి బాల్కనీలో పడుకున్న బాలసుదర్శన్ సోమవారం ఉధయానికి ఉరేసుకుని కనిపించాడు. ఊహించని ఈ ఘటనకు షాకైన అతడి భార్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
బంధువుల చేతిలో యువకుడి దారుణహత్య.. నెల్లూరు జిల్లాలో దారుణం
వెంగళరావుపై అసూయ, ద్వేషం పెంచుకున్న బంధువులు ఈ నెల ఒకటో తేదీ రాత్రి అతడు తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపారు. మత్తులోకి జారుకున్నాక అతడి గొంతు నులిమి చంపేసి పాతిపెట్టేశారు.
పాక్ ఎయిర్ ఫోర్స్‌లో తొలి హిందూ పైలట్
పాకిస్థాన్ వైమానిక దళంలో (పీఏఎఫ్) హిందూ మతానికి చెందిన ఓ యువకుడు పైలట్‌గా నియామకం పొందాడు. పాక్ చరిత్రలో ఓ హిందూ వ్యక్తి పైలట్‌గా నియామకం పొందడం ఇదే తొలిసారి.
మద్యంప్రియులకు షాక్.. కరోనా స్పెషల్ ట్యాక్స్, 70% అదనపు పన్ను
Delhi: మద్యంప్రియులకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం షాకిచ్చింది. లిక్కర్‌పై 70 శాతం అదనపు పన్ను విధించనున్నట్లు తెలిపింది. ‘కరోనా స్పెషల్ ఫీ’గా ఈ ట్యాక్స్‌ను పేర్కొంది.
హ్యాట్యాఫ్ కేరళ.. వరసగా రెండో రోజు ‘0’ కేసులు
Pinarayi Vijayan: భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు నమోదైన కేరళలో వైరస్ వ్యాప్తి పూర్తి నియంత్రణలోకి వచ్చింది. వరసగా రెండో రోజు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. 92.5 శాతం బాధితులు కోలుకోవడం విశేషం.
కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు జవాన్ల మృతి
Jammu Kashmir: హంద్వారాలో ఉగ్రవాదుల దాడిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు అమరులయ్యారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
పెరిగిన రికవరీ రేటు.. 24 గంటల్లో 1074 మంది డిశ్చార్జ్
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. అదే సమయంలో రికవరీ రేటు కూడా పుంజుకుంది. దేశంలో ఇప్పటివరకు 11,762 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో ఎక్కువ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 42,836కు చేరింది.
శ్రామిక్ రైళ్ల టికెట్ ఛార్జీల దుమారం.. ఇదిగో కీలక వివరాలు
Indian Railways: వలస కార్మికులను తరలించడానికి ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో టికెట్ ఛార్జీలపై దుమారం. విపక్షాల తీవ్ర విమర్శలు. ఇంతకీ ఈ రైలు ఛార్జీలను ఎలా భరిస్తున్నారు? ఎంత ఛార్జ్ చేస్తున్నారు? కీలక వివరాలు..


