తల్లి డబ్బులివ్వలేదని మనస్తాపం.. మంటల్లో దూకి యువకుడి ఆత్మహత్య
డబ్బుల విషయంలో తల్లి, అన్నతో వచ్చిన విభేదాలతో మనస్తాపం చెందిన రాజేశ్ సోమవారం పొదలు అంటించి ఆ మంటల్లోకి దూకేశాడు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయి చనిపోయాడు.
దుబాయ్‌లో కేరళ సేల్స్‌మన్‌కు రూ.20 కోట్ల లాటరీ
Kerala: దుబాయ్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన ఓ వ్యక్తిగా లాటరీలో జాక్‌పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఆ మొత్తాన్ని తన ఏం చేయనున్నాడో తెలిపాడు.
మూడు నెలల క్రితమే విడాకులు.. ఒంటరితనం భరించలేక మహిళ ఆత్మహత్య
మూడు నెలల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న ధనమ్మ తల్లి, చెల్లితో కలిసి ఉంటోంది. భర్తతో ఎడబాటు భరించలేక సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
లిక్కర్ కిక్కు: ఒకేసారి రూ.లక్షకు కొనేశాడు.. చివర్లో ట్విస్ట్
బెంగళూరుకు చెందిన మద్యం ప్రియులు అదేదో కరువు వచ్చిందుకున్నారో ఏమో రూ.లక్షల విలువ చేసే మద్యం కొనుగోలు చేశారు. ఓ వ్యక్తి రూ.52వేల విలువైన లిక్కర్ కొంటే.. మరో వ్యక్తి రూ.లక్షకు కొనుగోలు చేశాడు. మద్యం కొనుగోళ్లకు సంబంధించిన బిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మే 7 నుంచి స్వదేశానికి భారతీయులు.. ప్రత్యేక విమానాలు, నౌకలు
Delhi: లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఊరటనిచ్చేలా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 7 నుంచి వారిని స్వదేశానికి రప్పించనుంది. ఇందు కోసం ప్రత్యేక విమానాలు, నౌకలు ఏర్పాటు చేస్తోంది.
భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఇదే అత్యధికం
గత 24 గంటల్లో దేశంలో 3900 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా 195 మరణాలు చోటు చేసుకున్నాయి. భారత్‌లో ఒకే రోజులో ఈ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
భార్యను బెదిరించబోయి… మెడకు తాడు బిగుసుకుని వ్యక్తి మృతి
కువైట్‌లో ఉన్న భార్యను ఇంటికి వచ్చేయమని బెదిరించిన భర్త.. ఆత్మహత్య చేసుకుంటానంటూ నాటకమాడాడు. అయితే ప్రమాదవశాత్తూ మెడకు తాడు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
మహారాష్ట్ర కీలక నిర్ణయం.. ముంబైలో 144 సెక్షన్.. రోడ్డెక్కితే జైలుకే!
ముంబై మహానగరంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న వేళ మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో సెక్షన్ 144ను విధించింది.
పక్కింటివారిపై కానిస్టేబుల్ కాల్పులు… ముగ్గురికి గాయాలు
పక్కింటివారితో కానిస్టేబుల్ కుటుంబానికి గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త దాడికి తారితీసింది. దీంతో కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ తీశాడు. కాల్పులకు పాల్పడ్డాడు. మొత్తం ముగ్గురికి బుల్లెట్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి.
ఆర్థిక ఇబ్బందులు భరించలేక.. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దానయ్య సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారంర సాగక ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.


