ఫోన్ ఎత్తలేదని భార్యని గొడ్డలితో నరికి.. కడపలో దారుణం
మద్యం షాపులు తెరుచుకున్న రోజే మందుబాబు దారుణానికి పాల్పడ్డాడు. ఫుల్లుగా మద్యం తాగి మత్తులో భార్యని గొడ్డలితో నరికేసిన దారుణ ఘటన కడప జిల్లాలో జరిగింది.
నేరుగా ఇంటికే మద్యం.. ప్రభుత్వ సంచలన నిర్ణయం
మద్యం ప్రియుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు చేపట్టనుంది. మద్యం నేరుగా హోం డెలివరీ చేసేందుకు నిర్ణయించింది.
కరోనా వైరస్‌కు ఇక వ్యాక్సిన్ రాదేమో..!
WHO: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారికి ఇక వ్యాక్సిన్ ఎప్పటికీ రాదా? ఔననే అంటున్నారు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు డేవిడ్ నబారో. సంచలన వివరాలు వెల్లడించారు.
మద్యం మత్తులో కొట్టుకున్న రూమ్‌మేట్స్.. ఒకరి మృతి.. విశాఖలో విషాదం
మద్యం మత్తులో ఇద్దరు రూమ్‌మేట్స్ దారుణంగా కొట్టకున్నారు. పరస్పర దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.
యువకుడిని కత్తితో పొడిచి.. కృష్ణా జిల్లాలో దారుణం
యువకుడిని కత్తితో పొడిచిన దారుణ ఘటన జరిగింది. పాతగొడవలను మనసులో పెట్టుకుని కత్తితో దాడి చేయడంతో అలెగ్జాండర్ అనే యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉంది.
భారత్‌పై జిహాద్ ప్రకటించండి.. మన దేశ ముస్లింలకు అల్‌ఖైదా పిలుపు
భారత ముస్లింలు ఇండియాపై జిహాద్ ప్రకటించాలని అల్‌ఖైదా పిలుపునిచ్చింది. ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతోన్న యుద్ధంలో భారత్ భాగమేనని ఆ సంస్థ ఆరోపించింది.
పాలు పోసే యువకుడితో ఆంటీ రాసలీలలు.. సడెన్‌గా భర్త రావడంతో
పాలుపోసే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. లాక్‌డౌన్ సమయంలో అతడి కోసం పరితపించింది. ఓ రోజు భర్త పనిమీద బయటకు వెళ్లడంతో ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది.
గర్భిణిని తుపాకీతో కాల్చేసిన భర్త.. పొదల్లో దాక్కున్న కొడుకు బయటికొచ్చి..
కన్నకొడుకు కళ్లెదుటే భార్యను దారుణంగా చంపేశాడో కసాయి భర్త. మద్యానికి బానిసై భార్యని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. అది చూసిన నాలుగేళ్ల కొడుకు ఇంటి నుంచి పారిపోయాడు.
భర్త నైట్‌డ్యూటీకి వెళ్లగానే ప్రియుడి ఎంట్రీ… బెడ్‌పై రెచ్చిపోతుండగా షాక్
ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత రోజూ భర్త నైట్ డ్యూటీకి వెళ్లగానే అతడిని ఇంటికి పిలిపించుకుని రాసలీలలు కొనసాగించేంది. ఓ రోజు భర్త సడెన్‌గా రావడంతో ఆమె బండారం బయటపడింది.
కరోనా వ్యాక్సిన్ ఎప్పటికీ అందుబాటులో రాకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో నిపుణుడు
కరోనా మహమ్మారిని తరిమేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన వేళ.. డబ్ల్యూహెచ్‌వో కరోనా నిపుణుడు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పటికీ అందుబాటులోకి రాకపోవచ్చన్నారు.


