టీవీ రిమోట్ కోసం చెల్లితో గొడవ.. అక్క ఆత్మహత్య.. కడపలో విషాదం
క్షణికావేశంలో బాలిక బలవన్మరణానికి పాల్పడింది. టీవీ రిమోట్ కోసం చెల్లెలితో గొడవపడి ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
కేరళకు బిగ్ రిలీఫ్.. మరోసారి ‘0’ కేసులు
Pinarayi Vijayan: కేరళలో మరోసారి కరోనా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అటు కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అత్తపై అత్యాచారయత్నం.. ఆ సంబంధానికి ఒప్పుకోలేదని అల్లుడి ఘాతుకం
అత్త ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లిన భుయాన్ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని.. తన కోరిక తీర్చాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో దారుణానికి పాల్పడ్డాడు.
సీఎం ఇంట్లో డ్రైవర్‌కు కరోనా.. కలిసి జీవించాలేమో!
Jaipur: కరోనా వైరస్ దోబుచులాడుతోంది. ముఖ్యమంత్రుల మాటలను నిజం చేస్తూ వారితోనే ఆటలాడుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
రెండేళ్లుగా అత్యాచారం.. గర్భం వస్తే అబార్షన్ పిల్స్.. వంచకుడికి షాకిచ్చిన బాలిక
చదువులో హెల్ప్ చేస్తానంటూ అజిత్ బాలికకు దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి నమ్మించి ఆమెను లోబరుచుకున్నాడు. గర్భనిరోధ మాత్రలు మింగించి అబార్షన్ అయ్యేలా చేసేవాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
పక్కింటి యువకుడితో ఆంటీ అఫైర్.. గుట్టురట్టు చేసిన కరోనా
పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళ బాగోతాన్ని కరోనా వైరస్ బయటపెట్టింది. భార్యభర్తలకు కరోనా వైరస్ సోకడంతో అధికారులు కాంటాక్ట్ ఆరా తీయగా ఈ అఫైర్ బయటపడింది.
ధరలు పెరిగినా మందుబాబుల్లో తగ్గని జోష్.. అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి!
ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరైన మద్యం అమ్మకాల కోసం కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. రాష్ట్రాల వత్తిడి మేరకు ఈ సడలింపులు ఇచ్చినట్టు కేంద్రం స్పష్టం చేసింది.
యువకుడితో ఆంటీ ఎఫైర్.. భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. చివరికి..
సుభాషిణికి తొమ్మిదేళ్ల కిందట హనుమంతరావుతో వివాహమైంది. అదే గ్రామానికి చెందిన రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది భర్తకు తెలియడంతో గొడవలు జరిగి దూరంగా ఉంటోంది.
సాధువు ‘పొగ’తో 300 మందికి కరోనా సోకిందట.. ఆ వార్త నమ్మొద్దు
Jaipur: ఓ ఆలయంలో హిందూ సాధువు కారణంగా 300 మందికి కరోనా సోకిందంటూ హిందీ పత్రిక కథనం ప్రచురించింది. ఆయనకున్న హుక్కా తాగే అలవాటు ఎందరికో చేటు చేసిందని రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తా క్లిప్పింగ్ ఓ ఫేక్ న్యూస్.
భద్రతా దళాలకు భారీ విజయం.. ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ చీఫ్ రియాజ్ నయికూ హతం
జమ్మూ కశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ నయికూను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 8 ఏళ్లుగా భద్రతా సిబ్బంది కళ్లు గప్పి తిరుగుతున్న అతణ్ని ఎట్టకేలకు హతమార్చారు.


