Home Flash News Page 258

Flash News

Flash News

దేశంలో 52వేలు దాటిన కోవిడ్ బాధితులు.. నిన్న ఒక్క రోజే 3,600 కేసులు

0
దేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఓవైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నా మహమ్మారి మాత్రం అదుపులోకి రావడంలేదు. ఏప్రిల్ 28 తర్వాత పది రోజుల్లోనే 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వివాహితతో అక్రమ సంబంధం.. కర్నూలులో యువకుడి దారుణహత్య

0
ఓ వివాహితతో అక్రమ సంబంధమే యువకుడి హత్యకు కారణంగా తెలుస్తోంది. అతడిని గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు.

పరిస్థితి చేజారుతుందా? 11 రోజులకు పడిపోయిన కేసుల రెట్టింపు సమయం!

0
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల రెట్టింపు సమయం పెరుగుతూ వస్తుండగా.. గత రెండు రోజుల నుంచి ఇది తగ్గుముఖం పడుతోంది. సగటున 3000కిపైగా కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు.

Fake Alert: ఆ నోబెల్ గ్రహీత ట్విటర్‌లో అడుగే పెట్టలేదు.. అయినా రెండు అకౌంట్లు, వేలాది ఫాలోవర్లు!

0
నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ ఇటీవల రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత ట్విటర్‌లో వైరల్ అయ్యారు. ఆయన పేరుతో రెండు అకౌంట్లు తెరపైకి రావడంతో నెటిజన్లు షాక్ తిన్నారు. అంతకంటే షాకింగ్ విషయం ఏమిటంటే..

దొంగ కోతి! ఏటీఎంపై దాడి.. సీసీ కెమెరా చూస్తే షాక్!

0
ఏటీఎంలో దొంగలు పడ్డారా? సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా షాక్.. ఓ కోతి హంగామా చేసింది. ఏటీఎం క్యాష్ డిస్పెన్సరీ మెషీన్‌ను పగులగొట్టింది. ఢిల్లీలోని ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ ఘటన జరిగింది.

బస్సులు, ప్రజా రవాణా త్వరలోనే ప్రారంభం: కేంద్రం

0
Nitin Gadkari: బస్సులు తదితర రవాణా సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 1233 కేసులు

0
Mumbai: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. బుధవారం రికార్డు స్థాయిలో 1233 కేసులు నమోదయ్యాయి. ముంబైలో పరిస్థితి భయానకంగా ఉంది. అప్పుడే పుట్టిన చిన్నారికి కరోనా సోకింది.

ప్రియుడితో బెడ్రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన భార్య.. గది బయట గడియ పెట్టి..

0
ప్రేమవివాహం చేసుకుని ఇద్దరు బిడ్డలకు తల్లైన రామలత.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. చివరికి అదే ఆమె ప్రాణాలు తీసింది.

పడిపోయిన డబ్బులు.. కరోనా భయంతో ముట్టని జనం, కాపాడిన ఫేక్ న్యూస్

0
కరెన్సీ నోట్లు పారేసుకున్న ఆటో డ్రైవర్.. కరోనా అంటించడానికే వేశారని తాకని జనం, క్షణాల్లో వార్త వైరల్.. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వెనక్కి.. కరోనా భయం కాపాడిందిలా..

ఇంట్లోనే పేకాట.. డబ్బులు పోయాయని.. టీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త అరాచకం

0
నిఖిల్ అతని స్నేహితులు కార్పొరేటర్ ఇంట్లో పేకాట ఆడారు. అయితే వాళ్లు గ్యాంబ్లింగ్ చేసి తన డబ్బులు కాజేశారంటూ కార్పొరేటర్ భర్త దబాయింపులకు దిగాడు. పది లక్షలు తెచ్చివ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.