బట్టలు ఉతకలేదని ఘాతుకం.. నిండు గర్భిణిని కత్తితో పొడిచి చంపిన బావ
బట్టలు ఉతకలేదని తమ్ముడి భార్యపై ఆగ్రహానికి గురైన హరీశ్‌కుమార్ ఆమెను కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Visakhapatnam Gas Leak ప్రమాదికరమైన ఆ గ్యాస్ నరాలపై తీవ్ర ప్రభావం.. కేన్సర్ కారకం కూడా
ప్రశాంతంగా ఉండే ఉక్కు నగరంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘటన ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. జనం నిద్రలో ఉండగా పరిశ్రమ నుంచి విషవాయువు విడుదలైన విషయం తెలిసిందే.
ఆర్టీసీ బస్టాండ్ బాత్‌రూమ్‌లో మృతదేహం.. పలాసలో కలకలం
పలాస ఆర్టీసీ బస్టాండ్‌లో శ్యాంబాబు అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. బాత్రూమ్‌లో అతడి మృతదేహాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దేశవ్యాప్తంగా 215 స్టేషన్‌లలో కోవిడ్ ఐసోలేషన్ కోచ్‌లు… గైడ్‌లైన్స్ విడుదల
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగినా బాధితుల చికిత్సకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది.
వివాహ జీవితంపై విరక్తి.. పెళ్లయిన మూడు నెలలకే యువతి ఆత్మహత్య
భర్త, అత్తమామల తీరు నచ్చని సంతోషి అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఫిబ్రవరి 15నే వివాహమైంది. ఈ ఘటనతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: 9 రోజుల్లోనే 20వేలపైగా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని తీవ్రత పెరుగుతుండటంతో వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
పొరుగింటి వ్యక్తితో ఆంటీ అఫైర్.. నిద్రపోతున్న భర్తను కిరాతకంగా చంపి
పొరుగింట్లో ఉండే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే చంపేసింది. నిద్రపోతున్న భర్తకు దుప్పటితో ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసింది.
భోపాల్ విషాదాన్ని గుర్తు చేసిన విశాఖ దుర్ఘటన
Vizag Gag Leak: అర్ధరాత్రి గ్యాస్ లీక్.. జనం ఆహాకారాలు.. ప్రాణభయంతో పరుగులు, చూస్తుండగానే గాల్లో కలిసిన ప్రాణాలు. విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రమాదం విషాదమిది. 36 ఏళ్ల కింద భోపాల్ జరిగిన దుర్ఘటనను ఇది గుర్తుచేస్తోంది.
రవీంద్రనాథ్ ఠాగూర్.. విశ్వమానవతా వికాసానికి కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం చాలా చిన్నది. మూర్తీభవించిన భారతీయ సంస్కృతి అంటే కొంతవరకు సరిపోతుంది.
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. చిన్నారి మృతి.. 8 మందికి గాయాలు
నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో రెండేళ్ల బాలుడు చనిపోగా...8 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి రాంపూర్ తండాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


