సెక్స్‌తో కరోనా వ్యాపిస్తుందా? అధ్యయనంలో ఆసక్తికర అంశాలు!
శృంగారం వల్ల కొవిడ్-19 వ్యాప్తి చెందకపోవచ్చని.. వీర్యం, వృషణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లుగా తాము జరిపిన పరిశోధనలో ఆధారాలు లభించలేదని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. కానీ, మరో అధ్యయనం మాత్రం కీలక విషయం గుర్తించింది.
లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ పెళ్లి.. మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్య
లాక్‌డౌన్ కారణంగా తమ పెళ్లి వాయిదా పడిందని మనస్తాపానికి గురైన ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ప్రొటీన్ వల్లే దేశంలో కరోనా మరింత వ్యాప్తి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టిముట్టిన తీరు, మార్పులకు లోనైన విధానాన్ని తెలుసుకోవాలంటే దాని జన్యుక్రమాన్ని పూర్తిగా అర్థంచేసుకోవాల్సిందే. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఆ జన్యు క్రమాన్ని శోధించే పనిలోపడ్డారు.
జమ్మలమడుగులో దారుణం.. చోరీకి వచ్చి అడ్డొచ్చిన యజమాని గొంతుకోసి..
దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగులు యజమాని నిద్రలేవడంతో కత్తితో గొంతుకోసేశారు. నగదుతో పారిపోతూ దొంగ కిందపడి గాయాలపాలైనట్లు తెలుస్తోంది.
ఆటోను ఢీకొట్టిన ఉల్లిపాయల లారీ.. గుంటూరులో విషాదం
ఉల్లి లోడు లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో ట్రక్కు ఆటో పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరిలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అనంతపురంలో ప్రేమోన్మాదం.. యువతి గొంతు కోసిన యువకుడు
తన ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో రామాంజనేయులు అనే యువకుడు సుభద్ర అనే యువతి గొంతు కోశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపం… మెదక్‌లో నవవధువు ఆత్మహత్య
ఇష్టం లేని పెళ్లి చేశారన్న మనస్తాపంతో ఓ యువతి పుట్టింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
మద్యం హోం డెలీవరి చేయండి: సుప్రీంకోర్టు
Supreme Court: లిక్కర్ షాపుల వద్ద భౌతిక దూరం ప్రశ్నార్థకమైన వేళ, కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న ఆందోళన వేళ సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. మద్యం హోం డెలివరీ చేయాలని సూచించింది.
మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు.. సీఎం ఉద్ధవ్ సంకేతాలు
దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, గుజరాత్‌లలోనే నమోదవుతున్నాయి. మొత్తం కేసులలో దాదాపు 33 శాతం ఆ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
తెలంగాణలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య.. వైరల్‌గా మారిన సూసైడ్ నోట్
మహబూబ్‌నగర్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి అరుణ్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు చావుకు సర్పంచ్, ఆమె భర్త కారణమని అరుణ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


