Home Flash News Page 249

Flash News

Flash News

కంటి ద్వారా కరోనా.. ముక్కు, నోరు కంటే 100 రెట్లు వేగంగా!

0
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బాధితుడితో సన్నిహితంగా మెలగడం ద్వారా సంక్రమిస్తుందని, ముఖ్యంగా నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడించాయి.

ఇవాంకా సహాయకురాలికి పాజిటివ్.. వైట్‌హౌస్‌లో మూడుకు చేరిన కరోనాా కేసులు

0
అమెరికాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఈ సెగ అధ్యక్ష భవనాాన్ని తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక సహాయకురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇవాంక ట్రంప్ పీఏకు కరోనా పాజిటివ్

0
వైట్ హౌజ్‌లో మరో కరోనా కేసు నమోదు అయ్యింది. తాజాగా ఇవాంక పీఏకు కరోనా సోకింది. దీంతో ఇవాంక ట్రంప్ ఆమె భర్త కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు.

పొలంలో వివాహిత మర్డర్.. పక్కనే అచేతనంగా యువకుడు.. గుంటూరులో మిస్టరీ

0
వివాహితను పొలాల్లోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఆమె శవం పక్కనే యువకుడు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు.

ఆ రాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం ఇదేనా.. కేంద్రం ఆందోళన

0
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 60వేలకు చేరువగా ఉంది. గత పది రోజుల్లో 30వేల కొత్త కేసులు నమోదుకావడం.. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌లోనే సగానికిపైగా కేసులు ఉన్నాయి.

పెళ్లి డేట్ ఫిక్స్ చేసేలోపే ప్రేమజంట ఆత్మహత్య.. ఆసిఫాబాద్‌లో విషాదం

0
ప్రేమపెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించాయి. కొద్దిరోజుల్లో పెళ్లి జరుగుతుందని అంతా అనుకుంటుండగా అనూహ్యంగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

లేబర్ చట్టాల్లో కీలక మార్పులు చేసిన మూడు రాష్ట్రాలు.. అదే బాటలో మరిన్ని!

0
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రగతి ఆగిపోయింది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రభుత్వాలు పలు మార్గాలను అనుసరిస్తున్నాయి.

మరో కీలక నిర్ణయం దిశగా ట్రంప్.. అదే జరిగితే భారత ఐటీ నిపుణులకు గడ్డుకాలం!

0
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమెరికాలో ఉద్యోగాలు పోయి వీధినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండు నెలల్లోనే నిరుద్యోగ రేటు 70 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా పెరిగింది.

మదర్స్ డే: దేవుడిచ్చిన ఓ వరం.. ఆమె జీవితమంతా త్యాగాలమయం

0
తను పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది.

ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలు దాటిన కేసులు.. బ్రెజిల్‌లో పంజా విసురుతోన్న కరోనా

0
కరోనా వైరస్‌ ఉద్ధృతికి ప్రపంచంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు. ఈ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరువగా సాగుతోంది.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.