హైదరాబాద్ నుంచి ఆగ్రాకు వెళ్తోన్న లారీ బోల్తా.. ఐదుగురు మృతి
హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు మామిడికాయలతో వెళ్తున్న ఓ వాహనం మధ్యప్రదేశ్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.
భార్య వేరొకరితో తిరుగుతోందన్న అనుమానం.. కత్తితో నరికి చంపిన భర్త
భార్యపై అనుమానం పెంచుకున్న సురేశ్ కొన్నాళ్లుగా ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడు. దీంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఈ నెల 7వ తేదీన అక్కడికి వెళ్లి కత్తితో నరికి చంపేశాడు.
అధికారుల సమన్వయలోపం.. ఒక్క ఫోన్ చేసుంటే ఆ 16 మంది ప్రాణాలు దక్కేవి
లాక్‌డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలు వందల కిలోమీటర్ల కాలినడక వెళ్లడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలా కాలినడక వెళ్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన 16 మంది రైలు కింద నలిగిపోయారు.
ఏలూరులో దారుణం.. మద్యం మత్తులో ప్రియుడి నాలుక కొరికిన యువతి
మధ్యాహ్నం ఫుల్‌గా మద్యం తాగొచ్చింది. కాలనీ వాసులు అంతా చూస్తుండగానే.. మద్యం మత్తులో ప్రియుడ్ని ముంచెత్తింది. పక్కనే ఉన్న అతడి బంధువు కూడా ముద్దులు పెట్టింది.
కరోనాకు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో కీలక పరిణామం.. బీబీఐఎల్‌తో ఐసీఎంఆర్ టైఅప్
ప్రపంచం మొత్తాన్ని ఆరోగ్య, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు.
ఇంటి నుంచే బోర్డు పరీక్షా పేపర్ల కరెక్షన్.. కేంద్రం ప్రత్యేక అనుమతి
CBSE News: 3 వేల పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన 1.5 కోట్ల సీబీఎస్ఈ పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని తెలిపారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తయ్యాక, అధికారులు ఎగ్జామినర్ల ఇళ్లకు వెళ్లి పరీక్ష పత్రాలను సేకరించి, వాటిని తిరిగి పరీక్ష కేంద్రాలకు తరలిస్తారని వివరించారు.
అలా డబ్బులిచ్చేది నేను కాదు
ప్రస్తుతం కరోనా సంకెళ్లలో ప్రపంచం మొత్తం బందీ అయిపోయింది. ఈక్రమంలో ఎక్కడి వారు అక్కడే అన్నట్లు లాక్ అయిపోగా పేద, మధ్యతరగతి రేఖన ఉన్న రోజువారీ కూలీలు, రైతులు, చిరుద్యోగ కుటుంబాలు తీవ్ర...
భార్య నగ్నచిత్రాలు ఫ్రెండ్స్‌కి.. వారితో సెక్స్ చేయాలని వేధింపులు.. చివరికి..
పెళ్లైన కొద్దిరోజులకే భర్త నిజస్వరూపం బయటపడింది. భార్యని నగ్నంగా ఫొటోలు తీసేవాడు. ఆ ఫొటోలను స్నేహితులకు పంపి పైశాచికానందం పొందేవాడు. చివరికి ఆ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు.
మహారాష్ట్రలో 20 వేలు దాటిన కరోనా కేసులు, ఆ రెండు రాష్ట్రాల్లోనే 60 శాతం మరణాలు
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటగా.. ఇక్కడ మరణాల సంఖ్య 779గా నమోదైంది. గుజరాత్‌లోనూ 8 వేల చేరువలో కోవిడ్ కేసులు ఉండగా.. ఈ రెండు రాష్ట్రాల్లో 50 శాతానికిపైగా కోవిడ్ మరణాలు సంభవించాయి.
గెస్ట్‌హౌస్‌లో గుట్టుగా వ్యభిచారం.. సడెన్‌గా పోలీసులు గది తలుపు తీయడంతో..
గెస్ట్‌హౌస్ బయట షట్టర్లు మూసేసి లోపల వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. గదిలో ఏకాంతంగా ఉన్న ఇద్దరు యువతులు, విటుడిని అరెస్టు చేశారు.


