కోమాలోకి మాజీ సీఎం అజిత్ జోగి.. పరిస్థితి విషమం
Chhattisgarh మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి గుండెపోటుకు గురయ్యారు. ఆయణ్ని రాయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బీపీ పెరిగిందని మంత్రగాడి దగ్గరికెళ్లిన మహిళ.. శ్మశానంలోకి తీసుకెళ్లి..
కొద్దిరోజులుగా భార్య అనారోగ్యంతో ఉండడంతో ఆమెను స్థానిక మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లాడు భర్త. ఆమెకు ఆత్మ పూనిందని చెప్పి శ్మశానానికి తీసుకెళ్లిన దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు.
నా భార్య, పిల్లలను కలపండి ప్లీజ్.. రూ.10 లక్షలిస్తా, దుబాయ్ నుంచి ఓ తండ్రి ఆవేదన
లాక్‌డౌన్‌తో కేరళకు చెందిన ఆ కటుంబం చెల్లాచెదురైంది. కుమారుడు ఓ చోట, భార్య ఓ చోట చిక్కుకున్నారు. తండ్రి దుబాయ్‌లో.. వాళ్లను కలపడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన వేళ ఆ తండ్రి కీలక ప్రకటన చేశాడు.
భార్యపై కోపం.. ఐదు నెలల బిడ్డని చంపేసిన కసాయి భర్త
ఐదు నెలల చిన్నారిని అమానుషంగా చంపేశాడో దుర్మార్గపు తండ్రి. భార్యతో గొడవపడి ఆవేశంలో అభం శుభం తెలియని కూతురిని కిరాతకంగా అంతమొందించాడు.
రేపు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఈసారి అందరికీ మాట్లాడే అవకాశం!
దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్ తదితర అంశాలపై చర్చించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సమావేశం కానున్నారు.
ఢిల్లీలో 3.4 తీవ్రతతో భూకంపం
Delhi: దేశ రాజధాని ఢిల్లీని భూ ప్రకంపనలు వణికించాయి. 5 కి.మీ. లోతులో 3.4 తీవ్రత గల భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
దంపతులు సహా కూతురి దారుణ హత్య.. మైనర్ బాలికపై అత్యాచారం.?
దంపతుల శవాలు ఇంటి బయట చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పదిహేనేళ్ల కూతురి మృతదేహం మాత్రం ఇంటిలోపల పడి ఉంది. ముగ్గురి గొంతులు కోసేసి దారుణంగా హత్య చేశారు.
సరిహద్దుల్లో భారత్, చైనా సైన్యం బాహాబాహీ.. పలువురికి గాయాలు
దశాబ్దాలుగా సరిహద్దుల్లో చైనాతో వివాదాలు కొనసాగుతున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత ఇరు సైన్యాల ముఖాముఖి తలపడ్డాయి. ఈ ఘటన సిక్కిమ్ సెక్టార్‌లోని నాథులా కనుమ వద్ద చోటుచేసుకుంది.
అందంగా లేవన్న భర్త, భార్య ఆత్మహత్య.. తూర్పుగోదావరిలో విషాదం
పెళ్లైన పదకొండు నెలలకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. భర్త వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మానసికంగా, శారీరకంగా హింసించడంతో బలవన్మరణానికి పాల్పడింది.
ఎన్నికల సమీపిస్తున్న వేళ ట్రంప్‌పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన మాజీ అధ్యక్షుడు
అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నా డొనాల్డ్ ట్రంప్ చోద్యం చూస్తూ కూర్చున్నారని, కట్టడికి తీసుకున్న చర్యలు పేలవంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


