Home Flash News Page 244

Flash News

Flash News

నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం.. ఎయిమ్స్ వర్గాల వెల్లడి

0
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరగా.. ప్రస్తుతం ఆయనకు కార్డియాలజీ విభాగంలో చికిత్స కొనసాగుతోంది.

హ్యాట్సాప్.. కరోనా రోగి ప్రాణాలు నిలబెట్టడానికి రిస్క్ చేసిన ఎయిమ్స్ డాక్టర్

0
కరోనా వైరస్ మహమ్మారిపై వైద్య సిబ్బంది ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాాణాలను ఫణంగా పెట్టి బాధితులకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. తమ కుటుంబాన్ని కూడా వదలి దూరంగా ఉంటున్నారు.

భూ వివాదంతో సోదరుల ఘర్షణ.. తమ్ముడి చేతిలో అన్న దారుణహత్య

0
భూమి పంపకాల్లో అన్న తనకంటే ఎక్కువ భూమి తీసుకున్నాడని కక్ష పెంచుకున్న తమ్ముడు కిష్టయ్య అతడి తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశాడు.

దాయాది మరో దుస్సాాహాసం.. పాక్ రేడియోలో కశ్మీర్ వాతావరణ సమాచారం

0
ప్రస్తుతం పాక్‌ ఆధీనంలో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్థాన్, ముజఫరాబాద్‌‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను భారత వాతావరణ విభాగం ప్రకటించిన కొద్ది రోజుల్లో దాయాది దీనికి ప్రతిగా కశ్మీర్ సమాచారం తన అధికారిక రేడియోలో ప్రసారం చేసింది.

ఆ నగరంలో 334 మంది సూపర్ స్ప్రెడర్స్.. పరిస్థితి భయానకం

0
Super Spreaders: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. అక్కడ 334 మంది సూపర్ స్ప్రెడర్స్‌ను గుర్తించారు. మొత్తం 14 వేల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉండవచ్చని అంచనా.

ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

0
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయణ్ని ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

గుడ్‌న్యూస్.. రైళ్లు తిరిగేందుకు డేట్ ఫిక్స్, కానీ..

0
Indian Railways: ప్రస్తుతం దేశంలో ఆరోగ్యశాఖ వెలువరించిన లెక్కల ప్రకారం 62,939 కరోనా కేసులు నమోదయ్యాయి. మే 3న ఈ సంఖ్య 39,980 కావడం గమనార్హం. ఆదివారం నాటికి దేశంలో మొత్తం కరోనా మరణాలు 2,109గా ఉన్నాయి.

రేపింగ్ బ్రదర్స్.. జాలీరైడ్ పేరుతో అమ్మాయిల కిడ్నాప్.. ఫుల్లుగా తాగించి..

0
అమ్మాయిలను కిడ్నాప్ చేసి మత్తుమందిచ్చి దారుణంగా అత్యాచారం చేసిన ఘటనలో అన్నదమ్ములను అరెస్టు చేశారు. మైనర్లతో గంజాయి, మద్యం తాగించి రేప్ చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

ఆఫ్రికర్ స్వైన్ ఫీవర్: పందుల్లో మాయ రోగం.. 13 వేలు మృతి

0
పందుల్లో మాయ రోగం వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో పందులు వేలాడిగా మృత్యువాత పడుతున్నాయి. అసోంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

పశువుల మేత కోసం వెళ్లిన బాలికపై దారుణం.. నది ఒడ్డున ఒంటరిగా ఉండడంతో..

0
పదేళ్ల బాలికపై పశువాంఛ తీర్చుకున్నాడో కామాంధుడు. నది ఒడ్డున ఒంటరిగా కనిపించడంతో బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.