Home Flash News Page 242

Flash News

Flash News

లాక్‌డౌన్ పొడిగించాల్సిందే.. ప్రధానికి సీఎంల విజ్ఞప్తి

0
కరోనా కేసులు పెరుగుతున్న వేళ లాక్‌డౌన్‌ను మరింత పొడిగించాలని ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు.

భర్తను చంపి నదిలో పాతిపెట్టింది.. నిజామాబాద్‌లో మహిళ ఘాతుకం

0
రెండ్రోజుల క్రితం భర్తనుచంపేసిన మహిళ.. గ్రామ శివారులోని మంజీరా నది తీరంలో శవాన్ని పూడ్చిపెట్టింది. అతడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఆమె బండారం బయటపడింది.

దయచేసి వినండి.. మీరు ఎక్కాల్సిన రైలు 2 గంటలు లేటు!

0
లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే.. సాంకేతిక కారణాల వల్ల ముందుగా ప్రకటించిన సమయం కంటే 2 గంటలు ఆలస్యంగా టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది.

కరోనా కట్టడిపై ఎలా ముందుకెళ్దాం.. సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

0
కరోనా కట్టడి కోసం దేశంలో విధించిన లాక్‌డౌన్ ఆరు రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ .. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

సుప్రీం చరిత్రలో తొలిసారి.. వాదనలు విననున్న సింగిల్ జడ్జి బెంచ్

0
సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారిగా బుధవారం నుంచి సింగిల్ జడ్జి బెంచ్ వాదనలు విననుంది. పెండింగ్ కేసులు పెరిగిపోతుండటంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

టిక్కెట్ బుకింగ్స్‌పై రైల్వే శాఖ మార్గదర్శకాలు.. ఈ షరతులు వర్తిస్తాయి

0
లాక్ డౌన్ కారణంగా గత నెలన్నర రోజులకు పైగా ఆగిపోయి ఉన్న రైళ్లను మళ్లీ పట్టాలెక్కించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు రైల్వే శాఖ సోమవారం సాయంత్రం కీలక మార్గదర్శకాలు వెలువరించింది.

హైదరాబాద్‌లో దారుణం.. వెంటాడి వేటాడి యువకుడి హత్య

0
నగరంలో ఓ హత్య కలకలం రేపింది. జగద్గిరి గుట్టలో ఓ యువకుడ్ని పదిమంది కత్తులతో వెంటాడి వేటాడి చంపారు. చనిపోయిన వ్యక్తి రౌడీ షీటర్ అని పోలీసులు గుర్తించారు.

‘మహా’ రాజకీయాల్లో మలుపు.. వీడిన ఉత్కంఠ, ఉద్ధవ్ సీఎం పీఠం పదిలం

0
Mumbai: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. తన సీఎం పీఠాన్ని కాపాడుకునే దిశగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక అడుగు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

పురుషులే ఎక్కువగా కరోనా బారినపడటానికి కారణం ఇదే.. శాస్త్రీయ ఆధారం

0
ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు, మరణాల్లో ఎక్కువుగా పురుషులే ఉన్నారు. దీనికి గల కారణాలపై ఇప్పటి వరకూ శాస్త్రీయ ఆధారాలు లేవు. తాజాగా దీనిపై ఓ అధ్యయనం వెల్లడించింది.

భార్య న్యూడ్ వీడియోలు బూతు సైట్లో పెట్టిన భర్త.. కారణం తెలిస్తే షాకే

0
ఆఫీసులో తన కొలీగ్‌తో అక్రమ సంబంధాన్ని నిలదీసిందన్న కక్షతో రవి భార్య పరువు తీయాలనుకున్నాడు. ఆమెకు తెలియకుండా బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చాడు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.