Home Flash News Page 235

Flash News

Flash News

భర్త శవం 3 రోజులుగా ఇంట్లోనే.. నిజామాబాద్‌లో వీఆర్వో భార్య దారుణం

0
Nizamabad: నిజంగానే ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో వెంటనే కంగు తిన్న పాలు పోసే వ్యక్తి ఆందోళనతో స్థానికులకు ఈ విషయం చెప్పాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.

కరోనాపై పోరుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.3100 కోట్లు

0
PM Modi: కరోనాపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.3100 కోట్లు కేటాయించింది. వీటిలో రూ. 1000 కోట్లు వలస కార్మికుల కోసం వెచ్చించనున్నారు.

మహారాష్ట్రలో కరోనాతో ఒక్క రోజే 54 మంది మృతి.. 25 వేలు దాటిన కేసులు

0
Mumbai: మహారాష్ట్రలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 25 వేల మార్కును దాటగా.. మరణాల సంఖ్య 1000కి చేరువైంది.

మహిళా డాక్టర్ ఆత్మహత్య.. మిర్యాలగూడలో విషాదం

0
మిర్యాలగూడకు చెందిన డాక్టర్ శ్వేత ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్న భర్తతో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ.. మహిళ నిద్రిస్తూ కనిపించడంతో..

0
చోరీ చేసేందుకు ఇంటికెళ్లిన దొంగ నిద్రిస్తున్న మహిళపై కన్నేశాడు. ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో అలికిడికి ఆమె లేచి చూసి పెద్దగా కేకలు వేసింది.

న్యూయార్క్‌లో మరో మాయ రోగం.. 100 మంది పిల్లలకు అస్వస్థత, ఐదుగురి మృతి

0
కరోనా మహమ్మారి కలవర పెడుతున్న వేళ అమెరికాలోని న్యూయార్క్‌లో మరో అంతుచిక్కని వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల లోపు పిల్లల్లో ఈ వ్యాధి ప్రభావం చూపుతోంది. కొవిడ్-19తో సంబంధం ఉన్న వైరస్ ఈ కొత్త వ్యాధికి కారణమని భావిస్తున్నారు.

ఇంట్లో శవాలుగా మారిన జంట.. మిస్టరీగా మరణం

0
భార్యాభర్తల మృతదేహాలు వేర్వేరు గదుల్లో పడి ఉన్నాయి. భార్య గొంతుబిగించి హత్య చేసినట్లు తెలుస్తోంది. భర్త మరో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

పేదరికానికే కరోనా కాటు.. అంచనా తలకిందులు

0
అంచనాలు తలికిందులు అవుతున్నాయి. పేదరికంపైనే కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీరును విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.

ఆ సాధువును దారుణంగా కొట్టి చంపారా.. అసలేం జరిగింది?

0
హిందూ సాధువును కొట్టి చంపారంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొంత మంది అక్రమ వలసదారులు ఈ దారుణానికి ఒడిగట్టారని ప్రచారం. ఈ ఘటన వెనుక అసలు నిజం ఇదిగో..

తల్లి బతికుండగానే నిప్పుపెట్టిన కొడుకు.. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం

0
భర్త చనిపోవడంతో లసుంబాయి ఒంటరిగానే జీవిస్తోంది. ఇద్దరు కొడుకులు, కూతుళ్లున్నా ఆమెకొచ్చే కౌలు డబ్బులతోనే కాలం వెళ్లదీస్తోంది. వాటిపై కన్నేసిన పెద్ద కొడుకు దారుణానికి పాల్పడ్డాడు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.