బాహుబలి ని ఆకాశానికి ఎత్తేసిన బీబీసీ

తెలుగు సినిమా స్థాయి నుంచి ఇండియన్ సినిమా స్థాయి కి వెళ్ళిపోయిన బాహుబలి చిత్రాన్ని అందరూ ఇండియన్ సినిమా గానే పిలుస్తున్నారు. బాహుబలి సినిమా ని ప్రపంచ ప్రేక్షకులు కూడా ప్రేమగా ఆదరిస్తున్న ఈ టైం లో మరే ఇతర సినిమాకీ రాని గొప్ప ప్రశంసలు బాహుబలి 2 చిత్రానికి వస్తున్నాయి.ఈ  మధ్య కాలం లో మన సినిమా గురించి మన మీడియా కవర్ చెయ్యాలి అంటేనే గగనంగా ఉంది అలాంటిది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫేమస్ అయిన బీబీసీ ఈ తెలుగు సినిమాని ఆకాశానికి ఎత్త్తేసింది.

బిబిసి వాళ్ళు బాహుబలి సక్సెస్ ని బ్రాడ్ కాస్ట్ ఆరంభ సమయంలో అద్భుతంగా  చెప్పారు. ప్రపంచం మొత్తం బాహుబలి సినిమాని ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు వాళ్ళు. ఆ న్యూస్ రేపోర్తర్ల్ లు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా విడుదల అయిన మూడే మూడు రోజుల్లో కలక్షన్ లలో మూడవ స్థానానికి ఎక్కేసింది . యూకే లో అయితే టాప్ టెన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిందట.అలాగే తమిళ్ హిందీ తెలుగు వర్షన్ కూడా మంచి ఆదరణ పొందిందని అని చెప్పారు. బిబిసి వాళ్ళు బాహుబలిని దాన్ని వెనుక ఉన్న టీమ్ ని పొగడ్తలతో ముద్ద చేశారంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here