బాహుబలి మహేష్ కి తలనొప్పిగా మారింది :

బాహుబలి తరవాత తెలుగు సినిమాలు ఇండియన్ సినిమా మార్కెట్ ని టార్గెట్ చెయ్యడం పెరిగిపోయింది . స్పైడర్ చిత్రం తో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ ని చూపిస్తాడు మురుగదాస్ అని అందరూ ఊహిస్తున్నారు. ఈ చిత్రం భారతీయ ప్రేక్షకుల కి సరికొత్త అనుభూతి ని ఇస్తుంది అని అందరూ చాలా ఆశలు పెట్టుకున్న తరుణం లో బాహుబలి సినిమానే మహేష్ కి తలనొప్పిగా మారింది అంటున్నారు.

బాలీవుడ్ లో ఈ సినిమా భవిష్యత్తు తేడా కొడితే మహేష్ ఉనికి కే ప్రమాదం. మురుగదాస్‌కి తమిళనాడులో మంచి పేరున్నా, బాలీవుడ్‌లో కూడా అతను బాగా తెలిసినా, కేవలం ఆ ఫ్యాక్టర్‌ వల్ల స్పైడర్‌ నడిచేస్తుందని అనుకోవడానికి లేదు. బాహుబలి రేంజ్ లో ప్రచారం చెయ్యడం మహేష్ టీం కి సాధ్యమయ్యే పనేనా ? కరణ్ జోహార్ అక్కడ ప్రేజెంటర్ వారికి పైగా కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు లాంటి అంశాలు ఈ సినిమాకి ఆయువుపట్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here