సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించిన అనుష్క..

టాలీవుడ్ లో విమెన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది నటి అనుష్క. హీరోలతో సమానమైన క్రేజ్ అనుష్క సొంతం. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ హవా కొనసాగిస్తోంది స్వీటీతాజాగా ఫేస్ బుక్ లో ఫాలోవర్ల విషయంలో అనుష్క రికార్డులు సృష్టించింది.

ఇప్పటి వరకు కాజల్‌, తమన్నాలకే సాధ్యమైన గుర్తింపు, రికార్డ్ ఇప్పుడు అనుష్కకు కూడా దక్కింది. 23 మిలియన్ఫాలోవర్స్ని సాధించి కాజల్‌, తమన్నాల సరసన చేరింది బొమ్మాలి. తాజా లెక్కల ప్రకారం అనుష్కను ఫేస్బుక్లో 23 మిలియన్లకుపైగా ఫాలో అవుతున్నారు విషయంలో టాప్సెలబ్రిటీలైన రజినీకాంత్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్వంటి వారిని బీట్చేసి టాప్ప్లేస్ని సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు సోషల్మీడియాలో అత్యధిక ఫాలోవర్స్‌, లైక్స్ఉన్న రికార్డ్ కాజల్పేరిట ఉంది. కాజల్కు 2 కోట్ల 35 లక్షల ఫాలోవర్స్‌-2కోట్ల 34 లక్షల లైక్స్ఉండగా.. అనుష్క 2 కోట్ల 30 లక్షల ఫాలోవర్స్‌, కోటి 44 లక్షల లైక్స్ఉన్నాయి. ఇక తమన్నా 2 కోట్ల 30 లక్షల ఫాలోవర్స్‌, కోటి 22 లక్షల లైక్స్ఉండగా, ప్రభాస్ఒక కోటి 90 లక్షల ఫాలోవర్స్, కోటి మంది లైక్స్‌‌ తో ఉన్నాడు. హీరోయిన్సమంత 17 మిలియన్ప్లస్ఫాలోవర్స్‌, 9 మిలియన్ప్లస్లైక్స్‌, అల్లు అర్జున్‌ 16 మిలియన్ప్లస్‌, ఫాలోవర్స్‌ 13 మిలియన్ప్లస్ లైక్స్తో తర్వాతి స్థానాలలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here