పూరీ జగన్నాథ్ ను వెన్నుపోటు పొడిచిన ఎన్టీఆర్

పూరీ జగన్నాథ్ ను వెన్నుపోటు పొడిచిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు జై లవ కుశ, మరో వైపు బిగ్ బాస్ షో తో బిజిగా వున్నాడు..అయితే ఎన్టీఆర్ పై ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా జై లవ కుశ..ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగానే జరుగుతుంది.. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తున్నాడు.. ఓ పాత్ర పూర్తీగా నెగిటివ్ పాత్ర అవ్వటంతో సినిమా పై బాగానే హైప్స్ పెరిగాయి..
 ఇటివలే సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది… ఇది ఆడియోన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది..మంచి వ్యూవ్స్ కూడ వచ్చాయి… అయితే ఈ టీజర్ ను చూసిన పూరీ జగన్నాథ్ షాక్ అయ్యాడంటా…గతంలో పూరీ ఎన్టీఆర్ కలసి ఆంధ్రావాల,టెంపర్ సినిమాలు చేసారు..మరో సారి ఇద్దరు కలసి ఓ సినిమా చేద్దామని అనుకున్నారు… కానీ పూరీ చెప్పిన స్టోరిలో క్లయిమాక్స్ మార్చమని ఎన్టీఆర్ అడగటం తో పూరీ ఒప్పుకోలేదు..దీంతో ఎన్టీఆర్ పూరీ కి మధ్య కొద్దిగా గ్యాప్ ఏర్పడిందంటా…
అయితే ఇప్పుడు జై లవకుశ టీజర్ లో ఎన్టీఆర్ హహాభావాలు మొత్తం కూడ గతంలో పూరీ ఎన్టీఆర్ కు చెప్పినవేనంట..ఈ విషయం పూరీ తన సన్నిహితుల దగ్గర వాపోయాడంటున్నారు.. ఎన్టీఆర్ ఇలా చేస్తాడని అసలు అనుకోలేదంటా..దీంతో ఎన్టీఆర్ పూరీ కాన్సెప్ట్ ను దొంగలించాడంటు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.. అయితే పూరీ సన్నిహితులు మాత్రం ఎన్టీఆర్..పూరీ కలసి ఓ సినిమా చేయాలనుకున్నారు కానీ.. ఇది మాత్రం కాదంటున్నారు.. అంతే కాదు సోసల్ మీడియా లో వస్తున్నది అంత కూడ నిజం కాదంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here