నా పడకసుఖం కావాలంట : హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్

తన పడకసుఖం కోసం చాలమంది ప్రయత్నించారని హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ టాలెంట్ చూయించి వెండితెరపై వెలిగిపోవాలనే కలలు సాధ్యం అవ్వడం చాలా కష్టమని తెలిపింది. అలా వెండితెరపై ఛాన్సుల కోసం ప్రయత్నించే సందర్భాలలో కొంతమంది పడకసుఖం కావాలని కోరారనే వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు సినీ రంగంలో ‘ఎడ్జస్ట్‌మెంట్’ అనే పదం చాలా కామన్ అని..కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఎవరైనా ఎడ్జస్ట్ మెంట్ అంటే సోషల్ మీడియాలో చీల్చిచెండాడుతున్నారని ఆనందం వ్యక్తం చేసింది. కాబట్టే ఎడ్జెస్ట్ మెంట్ అని అనాలంటే భయపడుతున్నారని చెప్పుకొచ్చింది. 
కాగా ప్రస్తుతం మణిరతర్న దర్శకత్వంలో కోలీవుడ్ లో  హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు స్వతహాగా తెలుగమ్మాయి. అయినా కోలీవుడ్ హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here