సినిమాలో తన అంద చందాలతో ఆకట్టుకునే నటి పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటో షూట్లకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. యల్లో కలర్ డ్రస్‌లో దిగిన ఫొటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక నాభి అందాలు చూపిస్తూ దిగిన ఫొటోలు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. కుక్క పిల్లను పట్టుకొని కెమెరాకు కొంటే చూపుతో పోజ్ ఇచ్చిందీ చిన్నది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..