అమెరికా లో ఇతర దేశస్తులు అరస్ట్ .. కంగారుగా భారతీయులు ..

అమెరికా నుంచి ఇతర దేశస్తుల ని పంపించే ఏర్పాట్లు గట్టిగా సాగుతున్నాయా ? అమెరికన్ లు ఇండియన్ లతో సహా చాలా దేశస్తుల ని శత్రువులు లాగా చూస్తున్నారా ? తాజా పరిణామాలు అనేక ప్రశ్నలకి దారి తీస్తున్నాయి. అమెరికా లోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ విభాగం జరిపిన ఆపరేషన్ లో ఆసియా , ఆఫ్రికా , యూరప్ ప్రాంతాలకి సంబంధించి 21 దేశాలకు చెందిన 445 మంది సహా 1,378 మందిని అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్, అక్రమంగా ప్రవేశించడం, హత్యలు చేయడం, లైంగిక నేరాలకు పాల్పడటం వంటి అభియోగాలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరస్ట్ అయిన వారిలో అమెరిక వారు కూడా తొమ్మిది వందల మంది ఉన్నారు.మార్చ్ 30 నుంచీ నిన్నటి వరకూ ఈ అరస్ట్ లు సాగాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here