చైనా లో బాహుబలి అట్టర్ ప్లాప్

భారత దేశం లో కళ్ళు చెదిరే వసూళ్లు రాబట్టిన బాహుబలి చిత్రం ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకి ఎక్కి కూర్చుంది. అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఖ్యాతి నే కాక ఇండియన్ సినిమా రేంజ్ ని కూడా అద్భుతంగా కనక్ట్ చేసిన బాహుబలి చిత్రం చైనా లో మాత్రం తెలిపోఎలా ఉంది . పీకే రికార్డులు అక్కడ అధిగమించే ఒకే ఒక్క సినిమా బాహుబలి 1  అనే అనుకున్నారు అందరూ. కానీ నామమాత్ర కలక్షన్ లతో ఎదో గట్టెక్కింది అంతే. రెవెన్యూ సరిగ్గా రాలేదు అని అక్కడి డిస్ట్రిబ్యూటర్ లు గొడవ చేస్సే పరిస్థితి కూడా ఉంది.

ఇదంతా బాహుబలి 1 సంగతి .. బాహుబలి2 విషయానికి వచ్చే సరికి దీనికి సరైన ప్లాన్ చేస్తున్నాం అంటున్నారు డిస్ట్రిబ్యూటర్ లు , నిర్మాతలు. ” స్థానిక డిస్ట్రిబ్యూటర్ ఇప్పట్నుంచే రిలీజ్ కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. మంచి టైమింగ్‌లో భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేయాలనుకుంటుున్నాం” అని శోభు తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here