రెండేళ్ళు మా అమ్మ నాతో మాట్లాడలేదు – జగపతిబాబు చెప్పిన నిజం

తెలుగు ఇండస్ట్రీ లో మూస పాత్రలని పక్కన పెట్టి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు సాధారణంగా భోళా యక్తి. తన వ్యక్తిగత విషయాల దగ్గర నుంచీ అన్ని విషయాల వరకూ ఓపెన్ గా మాట్లాడేసే ఆయన ఈ మధ్యన జరిగిన ఒక ప్రోగ్రాం లో తన సినీ ప్రయాణం గురించి క్లియర్ గా చెప్పుకొచ్చారు.

సినిమా రంగం మీద తనకి ఉన్న పిచ్చి చూసి అతని తల్లి అతన్ని సినిమాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు అనీ సో చాలా గట్టిగా ఆయన తల్లి సినిమాల్లోకి వెళ్ళద్దు అంటూ ఆయనకి ఆర్డర్ వేసింది అని చెప్పుకొచ్చారు ఆయన. ” నేను ఆమె మాట వినకుండా సినిమాల్లోకి వచ్చేసాను .దానికి గాను ఆవిడకి నా మీద బోలెడంత కోపం వచ్చేసింది. దాంతో రెండు సంవత్సరాలు మాట్లాడలేదు. నాకు నరకంగా ఉండేది ” అని వివరించారు జగపతి బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here