కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో చెబుతున్న నాగబాబు..!

మెగాస్టార్ చిరంజీవి సోదరుడుగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ఇక కేవలం సినిమాల్లోనే కాకుండా, కొన్ని టీవీ ప్రోగ్రామ్   ద్వారా కూడా ప్రేక్షకులను పలకరిస్తున్నాడు నాగబాబు.

https://www.instagram.com/p/CFLwkmCFwhd/
ఇదిలా ఉంటే తాజాగా యూట్యూబ్ వేదికగా కూడా మెగా బ్రదర్ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నాడు. ‘మన ఛానల్ మన ఇష్టంపేరుతో ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు అంశాలపై నాగబాబు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటాడు.
క్రమంలోనే తాజాగారూ. కోట్లు సంపాదించడం ఎలాఅనే అంశంపై నాగబాబు వీడియోను రూపొందించాడు. వీడియోను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అప్లోడ్ చేయనున్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. మరి నాగబాబు చెప్పే మనీ సీక్రెట్ ఏంటో తెలియాలంటేవీడియోను  చూడాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here