పిల్ల కమీడియన్ తో సూపర్ స్టార్ హీరోయిన్ రోమాన్స్ .. హవ్వ

హీరోయిన్ ఎంత పెద్ద స్టార్ అయితే అంత పెద్ద స్టార్ తోనే చెయ్యాలని చూస్తుంది. తన రెమ్యునరేషన్ కి కనీసం డబల్ ట్రిపుల్ తీసుకునే హీరోతో చేస్తేనే ఆమె రేంజ్ కి తగ్గట్టుగా ఉంటుంది. అంతేకానీ తన పారితోషికం లో సగం కూడా రాని, మార్కెట్ అంటూ లేని హీరో కి ఎవరైనా ఆసక్తి చూపిస్తారా  ?ప్రసతుతం తమిళనాట అదే జరుగుతోంది హీరోయిన్ నయనతార అక్కడ ఎంత పెద్ద టాప్ హీరోయిన్ అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆమె ఎన్నో ప్రయోగాలు చేసింది.

చోటా హీరోలతో పాటు బడ హీరోలతో కూడా ఆమె రోమాన్స్ చేసింది. ఇప్పుడు ఒక చిన్న కమీదియన్స్ సరసన ఆమె నటిస్తోంది. కమీడియన్ అంటే కనీసం ఇమేజ్  ఉన్న సంతానం లాంటి వ్యక్తి కూడా కాదు కేవలం చిన్న కామెడీ వేషాలు సెహ్సే సూరి పక్కన హీరోయిన్ గా ఆమే చేస్తోంది. డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడం తో ఎలాంటి హీరో అయిన పరవాలేదు అందట ఆమె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here