తన ఫ్యాన్స్‌ కోసం బ్యూటీ థెరపీ వీడియో రిలీజ్ చేసిన సామ్

టాలీవుడ్ ‌హీరోయిన్‌ సమంత  తాజాగా తన ఫ్యాన్స్‌ కోసం ఒక బ్యూటీ థెరపీని పరిచయం చేశారు. ఇప్పటివరకూ యోగా, పంటలు, వంటలు అంటూ సందడి చేసిన అక్కినేని వారి కోడలు బ్యూటీ టిప్స్‌తో  అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

తన రొటీన్‌లైఫ్‌ విశేషాలను సోషల్ ‌మీడియాలో తరచూ షేర్‌ చేసే సమంత విటమిన్ ఇన్‌ఫ్యూషన్ థెరపీ గురించి చెప్పుకొచ్చారు. వంట, తోటపనితో మీలో కొంతమందికి బోర్‌ కొట్టి ఉండవచ్చు అంటూ తాజాగా చర్మ సౌందర్యం, రక్షణ గురించి చర్చించారు. స్కిన్‌ గ్లో కోసం ఈ థెరపీ  తనకు చాలా ఉపయోగపడిందన్నారు. అంతేకాదు  ‘సమంతా’ కోడ్‌ ద్వారా సదరు ‍ క్లినిక్‌లో 25శాతం తగ్గింపు కూడా లభిస్తుందంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

View this post on Instagram

I noticed that I could be talking about cooking, gardening… but to some of you it’s blah blah now tell us how you get that glowy skin … 🤓… okay here goes .. firstly I love my glowy skin although i sometimes get asked if I need a tissue to wipe the sweat of my face 🤨🥺… Dermafrac 🥰 Vitamin infusion therapy …infusing tons of goodness into your skin .. helps with fine lines , pigmentation, open pores and congested skin and dry patches and what all of you want to hear … gives you the glow 🤩 Okay now to the good part … so I do this once a month or once in two months and I did not want to share unless I can help in some way .. so I worked out something with the good people of @ambrosia_clinic to give you a 25% discount if you use the code 'SAMANTHA’ .. let’s GLOW together 🌞 #notanad #justforyou

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here