బండ్ల గణేష్ నెంబర్ అందరికీ ఇచ్చి రెచ్చిపోమన్న రోజా ..

వైయస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ మరియు నగరి ఎమ్మెల్యే అయినా రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య విమర్శల వర్షం తారాస్థాయికి చేరుకుంది. తమ  అధ్యక్షుడు జగన్  గురించి తప్పుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మీద రోజా తీవ్ర పరుష పదజాలంతో తో  విమర్శించారు దీనికి ప్రతిస్పందన గా పవన్ అభిమాని మరియు పవన్ ని దేవునిగా బావించే బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో స్ట్రాంగ్ గా రోజా కి  కౌంటర్ ఇచ్చారు.
ఇదింతా ఓ టీవీ ఛానల్ వేదికగా జరిగింది ఇద్దరి మధ్య వాగ్వివాదం మంచి వేడిగా సాగింది నిన్న …అయితే ఈ రోజు రోజా సంచలకరమైన పోస్ట్ పెట్టారు తన పేస్ బుక్ ఖాతాలో నిర్మాత బండ్ల గణేష్ పేరు  ఫోన్  నెంబర్ ని పెట్టారు   ఆయన ఫోన్ నంబర్ 9849992030 అని వెల్లడించిన రోజా, కాసేపటి తరువాత సదరు పోస్టును డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే ఆ పోస్టు వైరల్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here