సౌత్ ఇండియా అన్ని సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న నయనతార .అప్పట్లో వెండితెరమీద తన అందాలను కుర్రాలను పిచ్చెక్కించే విధంగా గ్లామర్‌గా బోల్డ్ గా అంతేకాకుండా మరి కొన్ని సినిమాలలో బికిని వేసుకుని ప్రేక్షకులను పిచ్చెక్కిచ్చింది.అయితే తాజాగా నయనతార ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇకనుండి గ్లామరస్ ,బోల్డ్ పాత్రలకు గుడ్ బై చెప్పిందట. దీంతో, కొత్త సినిమాల చేయడానికి చాల కండిషన్లు పెడుతోంది.
పొట్టి పొట్టి డ్రెస్ లు ధరించన్ను అన్ని ,హీరోలతో మరి డీప్ గా ఉండే సిన్లలలో నటించానని ఆమె చెబుతుంది.అంతేకాకుండా సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని స్పష్టం చేసింది.ఈ కండిషన్లతోనే బాలయ్య ‘జై సింహా’ సినిమాలో కూడా నటించిందట. సినిమాలో బాలయ్యకు దూరంగా ఉంటూనే సినిమాను పూర్తి చేసింది. అయితే, ఇన్ని కండిషన్లు పెడుతున్నప్పటికీ, నయన్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదని సినీవర్గాలు చెబుతున్నాయి.