నలుగురితో తిరిగాను – ఓపెన్ అయిపోయిన ఐటెం గర్ల్

ఇప్పటికింకా నా వయసు అనే పాట పాడగానే మనకి గుర్తొచ్చే హీరోయిన్ ముమైత్ ఖాన్. అంతగా అందరి మనస్సులో ఈ పాటతో ఆమె గుచ్చుకుంది. టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ తాజాగా మాట్లాడిన మాటలు సంచలనం రేకెత్తించాయి.
 ఇప్పటి వరకూ నలుగుర మగాళ్ళతో సహా జీవనం చేసాను అంటూ ఆమె చెప్పడం తో అభిమానులు అందరూ అవాక్కు అవుతున్నారు. ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ” నేను నలుగురితో డేటింగ్ చేసాను .. అది నా వ్యక్తిగత జీవితం వారి పేర్లు చెప్పదలచుకోలేదు. ఆ నలుగురిలో ఇద్దరు ఇండస్ట్రీ వారే .. ప్రేమించిన వారి కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టడం నాకు అలవాటు , ఒక వ్యక్తి కోసం దాదాపు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకున్నా అతనికి నచ్చేలా ఉండడం కోసమే ఇది చేసాను.
అదే వ్యక్తి తో నాలుగేళ్ళు ఉన్నాక విడిపోయాము మేమిద్దరం. మరొక వ్యక్తి తో రెండేళ్ళు ఉన్నాను. ఆ తరవాత మరొక వ్యక్తి తో ఏడాది కే గొడవలు అయ్యాయి ” అని చెబుతోంది ముమైత్ ఖాన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here