సువిక్షిత్ బొజ్జ హీరోగా ‘దూరదర్శని’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల..

సువిక్షిత్ బొజ్జ, గీతికా రథన్ జంటగా V9 విజువల్స్ బ్యానర్‌పై బేబీ రియాన్షిక సమర్పణలో వస్తున్న సినిమా దూరదర్శని.
మరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నవీన్ నన్నపనేని నిర్మాతలు గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తికేయ కొమ్మి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా దూరదర్శని సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇది 1990 లో జరిగిన యదార్థ కథ ఆధారంగా తీసిన చిత్రం ఇది.రెట్రో లుక్‌లో ఉన్న ఓ పోస్టర్‌కు మంచి స్పందన వస్తుంది. చేతిలో పుస్తకాలు, టిఫిన్ బాక్స్ పట్టుకుని హీరో సువిక్షిత్, హీరోయిన్ గీతికా రథన్ అలా నడుకుంటూ వెళ్తున్న పోస్టర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నవి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలపనున్నారు చిత్ర యూనిట్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here