Home Home Page Page 79

Home Page

ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల మందికి వైరస్ .. అమెరికాలో 50వేలు దాటిన మృతులు

0
చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన కరోనా మహమ్మారి సమస్త భూమండలాన్ని తన పాదాక్రాంతం చేసుకుంది. వైరస్ నుంచి ఎలా బయటపడాలో తెలియక అన్ని దేశాలూ జుట్టుపీక్కుంటున్నాయి.

హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్.. మైనర్ బాలికపై నలుగురు కామాంధులు పశువుల్లా

0
మతిస్థిమితం లేని బాలిక ఈ నెల 20వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. బుధవారం రాత్రి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తనను నలుగురు రేప్ చేశారని చెప్పింది.

దేశంలో 23వేలు దాటిన కోవిడ్ కేసులు.. నిన్న ఒక్కరోజే 1,755 మందికి పాజిటివ్

0
మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత తక్కువగానే ఉంది. సరైన సమయంలో కేంద్రం స్పందించి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోవడంతో మహమ్మారి వ్యాప్తికి కొంత అడ్డుకట్టపడింది.

కేరళ మహిళకు 45 రోజుల్లో 19సార్లు పాజిటివ్.. ఎట్టకేలకు 20వసారి ఉపశమనం

0
దేశంలోనే తొలిసారి కరోనా వైరస్ కేరళలో వెలుగుచూసింది. జనవరి చివరివారంలో వుహాన్ నుంచి వచ్చిన ఓ మెడికల్ విద్యార్ధిలో వైరస్ బయటపడింది. దీంతో కేరళ ప్రభుత్వం అప్పటి నుంచే మహమ్మారి కట్టడికి చర్యలు ప్రారంభించింది.

సెక్స్‌ చేస్తే కరోనా వైరస్ సోకదు! కానీ..

0
Research on Coronavirus: కరోనా రోగులకు నయమయ్యాక వారు సెక్స్‌లో పాల్గొన్నా కొవిడ్ సోకే అవకాశం లేదని వెల్లడించారు. అయితే, రోగికి కరోనా సంక్రమించిన కాలంలో సెమినల్ ద్రవం ద్వారా వైరస్ సోకే అవకాశాలను తోసిపుచ్చలేమని స్పష్టం చేశారు.

అతి తక్కువ సమయంలో.. కరోనాను జయించిన 9 నెలల పసికందు

0
కరోనా వైరస్ మహమ్మారి చిన్నారులపై ప్రభావం చూపలేకపోతుందని వార్తలు వెలువడుతున్న వేళ... 9 నెలల పసికందు ఆరు రోజుల వ్యవధిలోనే కోవిడ్ నుంచి కోలుకున్నాడు.

కరోనా డ్రగ్.. తొలి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్ ఫ‌లితం వ‌చ్చేసింది

0
ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ వ్యాధి నివార‌ణ‌కు ఇప్పటివరకు మందులేద‌ని, వ్యాక్సిన్‌ను అతి త్వ‌ర‌గా రూపొందించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) తెలిపింది.

కరోనా ‘మహా’ టెర్ర‌ర్‌.. ముంబైలో 4000 దాటిన కేసులు

0
దేశ‌వ్యాప్తంగా ప్ర‌మాద‌క‌ర‌ క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) విస్త‌ర‌ణ మ‌హారాష్ట్రలో అధికంగా ఉంది. ఇప్ప‌టికే ఆరువేలకుపైగా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. 280కిపైగా మ‌ర‌ణాల సంఖ్య దాటింది.

మంత్రికి కరోనా పాజిటివ్… పది రోజుల కిందట నెగటివ్ రిపోర్ట్

0
Covid-19 in Maharashtra | మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవహద్ కరోనా బారిన పడ్డారు. ఇంతకు ముందు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగటివ్ అని రిపోర్ట్ రాగా.. ఇప్పుడు పాజిటివ్ అని తేలింది.

పొలంలో పని చేసుకుంటున్న మహిళ కిడ్నాప్.. 13 రోజులు నిర్బంధించి నరకం..

0
కామాంధులు రెచ్చిపోయారు. పొలంలో పనిచేసుకుంటున్న మహిళను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెను రోజుల తరబడి నిర్బంధించి పశువాంఛలు తీర్చుకున్నారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.