కరోనాకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ మహిళ
కరోనా వైరస్‌కు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్స్ యూనివర్సిటీ ఇటీవల ఓ టీకాను తయారుచేసి క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభించింది. ప్రస్తుతం దీనిని పుణేకి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి భారత్‌లో తయారుచేయనుంది.
ప్రేమ పేరుతో లైంగిక దాడి.. గర్భవతిని చేసి సంబంధం లేదన్నాడు
తనతో పాటు ఆస్పత్రిలో పనిచేస్తున్న యువతిపై కన్నేసిన యువకుడు ప్రేమ పేరుతో ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.
కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: వణుకుతున్న బెజవాడ.. ఆ ఇద్దరి వల్ల 60 మందికి కరోనా
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మహమ్మారికి ప్రస్తుతం ఎలాంటి చికిత్స అందుబాటులో లేకపోవడంతో సతమతమవుతున్నారు.
పిడుగు పడి నవ వరుడుతో సహా ఐదుగురు మృతి
తమిళనాడులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, పిడుగులతో కూడిన వాన పడింది. తెల్లవారుజామన కురిసిన వర్షంలో పిడుగు పాటుకు గురై వాకింగ్‌కు వెళ్లిన నవ వరుడితో పాటు... మరో నలుగురు మృతి చెందారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి వైరస్.. ఒక్క అమెరికాలోనే 10 లక్షలు
కరోనా వైరస్ కట్టడికి పలు దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు, నిషేధాలు కొనసాగుతున్నాయి. అయినా మహమ్మారి ఆగడంలేదు. అయితే, కొన్నిచోట్ల లాక్‌డౌన్‌లను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించడం గమనార్హం.
స్నేహితుడే ప్రాణం తీశాడు.. కాగజ్‌నగర్‌లో టెన్త్ విద్యార్థి దారుణహత్య
కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పదో తరగతి విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. పేదలకు ఆహార పొట్లాలు పంపేందుకు డబ్బులు సేకరించే విషయంలో తలెత్తిన వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది.
దేశంలో 28వేలకు చేరువలో కరోనా కేసులు.. గడచిన 24 గంటల్లోనే అత్యధికం
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 3న ముగియనుంది. మరోవైపు కేసులు సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తి నెలకుంది.
నేడు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్ తర్వాత కార్యాచరణ ఇదే!
లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలి, కరోనా వైరస్ మహమ్మారిని కట్టిడి చేస్తూ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.
సినిమా డైలాగ్స్ చెబుతూ… కన్నతండ్రిని కిరాతకంగా చంపిన కొడుకు
ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటిలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. సైలెంట్‌గా ఉన్న కొడుకు సైకోలా మారిపోయాడు. తండ్రి గొంతు కొరికి.. జననంగాలు కట్ చేసి అతి దారుణంగా హతమర్చాడు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై కెనడా హెచ్చరిక.. అలా వాడితే ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్-19) చికిత్సలో భాగంగా యాంటి మలేరియా మందులను వాడుతున్నారు. తాజాగా ఈ మందులపై కెనడా, యురోపియన్ అధికారులు తాజాగా పలు హెచ్చరికలు చేశారు


