పారిశుధ్య కార్మికుడిపై గొడ్డలితో దాడి.. ముస్లింలను రెచ్చగొడుతూ రివర్స్ ప్రచారం
Madhya Pradesh: వీధులను శుభ్రం చేయడానికి వెళ్లిన పారిశుధ్య కార్మికులపై ముస్లిం యువకుల దాడి.. బీజేపీ గూండాలు ముస్లింలను ఎలా కొడుతున్నారో చూడండి అంటూ అదే వీడియోతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
మహిళల సెక్స్ హార్మోన్లు.. పురుషులను కరోనా నుంచి రక్షిస్తాయా?
కరోనా వైరస్ ప్రభావం ముందుగా ప్రారంభమైన చైనా సహా ఇటలీ, అమెరికా దేశాలను పరిశీలిస్తే మహిళలపై ఈ వ్యాధి ప్రభావం తక్కువగా ఉందని గుర్తించొచ్చు. దీనికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్లే కారణమని భావిస్తున్నారు.
ఆంధ్రా సరిహద్దుల్లో ‘కరోనా గోడ’లను కూల్చేసిన తమిళనాడు
కరోనా కట్టడి కోసమంటూ ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల మధ్య వెల్లూరు జిల్లా కలెక్టర్ నిర్మించిన గోడలను తమిళనాడు ప్రభుత్వం కూల్చివేసింది.
మిరాకిల్ బేబీ: ఆరు నెలలకే కరోనాపై విజయం.. డాక్టర్ల ఆనంద భాష్పాలు, కారణమిదే!
పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆ చిన్నారికి రెండు నెలలకే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోగానే కరోనా బారిన పడింది. కానీ ఆ పసికందు కరోనాను సైతం జయించింది.
చైనా ర్యాపిడ్ కిట్ల ఆర్డర్ రద్దు.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన
చైనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ఆర్డర్‌ను భారత్ రద్దు చేసింది. ఈ కిట్ల పనీతీరు విషయంలో రాష్ట్రాల నుంచి ఫిర్యాదు అందడంతో ఆర్డర్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
2021 వరకు కరోనా భయం.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పరిహారాలు
కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. మన దేశంలో లాక్‌డౌన్ విధించినప్పటికీ కేసుల సంఖ్య వేగంగానే పెరుగుతోంది. ఇక అమెరికాలోనైతే ఈ వైరస్ విలయ తాండవం చేస్తోంది.
పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం
పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ అవినీతి ఆరోపణల కారణంగా నిషేధానికి గురయ్యాడు. బోర్డు సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే క్రికెటర్లు ఇలా చెడ్డదారులు తొక్కుతున్నట్లు గతంలో మాజీ క్రికెటర్లు ఆరోపించారు.
కరోనా కొత్త లక్షణాలు ఇవే.. జాగ్రత్త సుమా!
ప్రపంచవ్యాప్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కొత్త లక్షణాలు వచ్చి చేరుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది మాత్రమే కాదు.. కొత్తగా ఆరు లక్షణాలను సీడీసీ ఈ జాబితాలో చేర్చింది.
85 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్.. రికవరీ రేటు 22.17 శాతం; 900 చేరువలో మరణాలు
గత 24 గంటల్లో దేశంలో 1396 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 28 వేలకు చేరువలో ఉంది. మరణాల సంఖ్య 900కు దగ్గర్లో ఉందని కేంద్రం తెలిసింది.
లాక్‌డౌన్‌ను పొడిగించడానికే మెజార్టీ సీఎంల మద్దతు.. మోదీ ముందు ఆ డిమాండ్లు
సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెజార్టీ సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించడానికే మద్దతు పలికారని సమాచారం. ప్రధాని మోదీ ముందు సీఎంలు పలు డిమాండ్లను ఉంచినట్లు తెలుస్తోంది.


