లాక్‌డౌన్: మద్యం కోసం కన్నతల్లిని చంపిన కొడుకు.. రోకలితో తలపై కొట్టి ఘోరం
Jayashankar Bhupalpally: ఇతనికి ఉన్న చెడ్డ అలవాట్లతో భార్యను రోజూ వేధిస్తుండడంతో విసుగు చెందిన మొదటి భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. తర్వాత తల్లి అతడికి రెండో పెళ్లి చేసింది. అయినా ఎలాంటి మార్పు రాలేదు.
ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు.. ఆపేది లేదు: ఢిల్లీ సీఎం
Delhi Coronavirus: ప్లాస్మా థెరపీ ప్రయోగాలను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర వివరాలు చెప్పారు. ఈ చికిత్స విధానం సత్ఫలితాలను ఇస్తోందన్నారు.
మర్కజ్ ప్రకంపనలు.. 12 మంది తబ్లిగీలు జైలుకు
Uttar Pradesh: 12 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను ఉత్తర ప్రదేశ్ పోలీసులు జైలుకు తరలించారు. క్వారంటైన్ పూర్తయిన వెంటనే వీరందరినీ జైలుకు తరలించారు. టూరిస్టు వీసాలపై భారత్ వచ్చిన వీరు ఢిల్లీలో మర్కజ్ మత కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెండు నిమిషాల్లో కరోనా వైరస్‌ను నశింపజేసే రోబో వచ్చేసింది!
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ను రెండు నిమిషాల్లో హతమార్చే రోబోను రూపొందించినట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ ప్రకటించుకుంది. UVC కాంతితిని వెలువరించే ఈ రోబో వైరస్, బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.
లాక్‌డౌన్ 3: ఏమేం చేసుకోవచ్చు? వేటికి అనుమతి లేదు?
Lockdown 3: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు ఇచ్చింది. ఆ వివరాలు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం ఓకే.. నిబంధనలు ఇవే
మందుబాబులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. గ్రీన్ జోన్ల పరిధిలో మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పాన్, గుట్కా విక్రయాలకు కూడా కేంద్రం ఓకే చెప్పింది.
కరోనా యోధులకు త్రివిధ దళాల జేజేలు.. మే 3న కనువిందు
కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధులకు భారత త్రివిధ దళాలు ఘనంగా జేజేలు పలకనున్నాయి. మే 3న ఎయిర్ ఫోర్స్ విమానాలు గగనతలంలో అద్భుతం చేయనున్నాయి. తీరంలో నేవీ యుద్ధ విమానాలు కనువిందు చేయనున్నాయి.
కూతురు గొంతుకోసిన తండ్రి.. సంగారెడ్డిలో దారుణం.. ఆకలి బాధలే కారణమా?
నాలుగేళ్ల కూతురిని దారుణంగా చంపేశాడు జీవన్. కూతురి గొంతుకోసి హత్య చేశాడు. లాక్‌డౌన్‌తో పనుల్లేక.. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై దారుణానికి పాల్పడ్డాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దేశంలో లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు.. మోదీ ప్రభుత్వం సంచలనం
కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అమ్మానాన్న, అన్నావదిన సహా ఆరుగురిని.. దారుణంగా చంపేసిన యువకుడు
ఇంట్లో గొడవపడిన యువకుడు కుటుంబ సభ్యులందరినీ కర్కశంగా హత్య చేసిన కిరాతక ఘటన వెలుగుచూసింది. ఇద్దరు చిన్నపిల్లలతో సహా ఆరుగురిని దారుణంగా చంపేశాడు.


