కరోనా వేళ.. ఉగ్రవాదులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పాకిస్థాన్
ప్రపంచం మొత్తం కరోనాతో పోరాటం చేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం భారత్‌ను ఎలా దెబ్బకొట్టాలా అని ఆలోచిస్తోంది. సోషల్ డిస్టెన్సింగ్ సాకు చూపి ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడుదల చేసిన వారిని ఇళ్లలో ఉంచింది.
పారిపోయిన కూతురు.. చంపి పాతిపెట్టిన కసాయి తల్లి.. పోలీసుల ఎంట్రీతో షాక్
దేవుడి పూజ ఉందని చెప్పి కూతురిని స్వగ్రామానికి తీసుకెళ్లింది సీతా దేవి. అక్కడే ఆమెను చంపేసి.. బాడీని తగలబెట్టింది. అనంతరం కాలిపోయిన బాడీని పొలంలో పాతిపెట్టింది.
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 10 వేల మంది
Delhi: కరోనా కేసులు పెరుగుతున్నా.. ఈ మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 10 వేలు దాటింది.
షాక్! లాక్‌డౌన్ వేళ తెరిచిన స్కూలు.. 100 మంది విద్యార్థులు హాజరు
India Lockdown News: లాక్ డౌన్‌కు ముందు విద్యార్థులంతా పరీక్షలు రాశారని.. సంబంధిత పేపర్ల మూల్యాంకనం పూర్తయిందని యాజమాన్యం చెబుతోంది. ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేందుకు స్కూలు తెరిచినట్లు చెబుతున్నారు.
వికారాబాద్‌లో కలకలం.. అడవిలో జంట ఆత్మహత్య.. కుళ్లిపోయి భయానకంగా మృతదేహాలు
అటవీ ప్రాంతంలో జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. కుళ్లిపోయిన స్థితిలో చెట్టుకు వేలాడుతూ భయంకరంగా ఉన్న డెడ్‌బాడీలు కోట్‌పల్లికి చెందిన శివలీల, మహేందర్‌గా గుర్తించారు.
దేశమంతా కరోనా ఆస్పత్రులపై పూల వర్షం.. విమానాలు, హెలికాప్టర్లతో
Indian Army: ఆదివారం సాయంత్రం వేళల్లో తీర ప్రాంతాలైన ముంబయి, పోరుబందర్, కార్వార్, విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పోర్ట్ బ్లెయిర్ పోర్టుల్లో లైట్ హౌజ్‌లను వెలిగిస్తామని కల్నల్ అమన్ ఆనంద్ చెప్పారు.
‘నా ఆస్తి మొత్తం తీసుకో.. నీ భర్తని నాకిచ్చెయ్..’ లేడీ ఆఫీసర్ ఆఫర్.. చివరికి..
పదేళ్ల క్రితం భర్త మరణించడంతో ఓ లేడీ ఆఫీసర్ తనకంటే తక్కువ వయసున్న ఉద్యోగితో ప్రేమలో పడింది. అతని భార్య దగ్గరికెళ్లి ఆస్తి ఇచ్చేస్తా.. నీ భర్తని ఇచ్చేయమని అడగడంతో ఆమె షాక్‌కి గురైంది.
అప్పటివరకూ అన్ని విమానాలూ బంద్.. డీజీసీఏ ఉత్తర్వులు
DGCA Latest News: దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల రద్దును పొడిగిస్తున్నట్లుగా డీజీసీఏ వెల్లడించింది. దీనికి సంబంధించి అన్ని జాతీయ అంతర్జాతీయ విమానయాన సంస్థలు సహా, ఎయిర్ పోర్టులకు డీసీసీఏ ఉత్తర్వులను పంపింది.
విశాఖ చిన్నారి జ్ఞానస కేసులో షాకింగ్ ట్విస్ట్.. తల్లి కుసుమలత ఆత్మహత్య
ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ చిన్నారి జ్ఞానస అదృశ్యం, హత్య కేసులో నిందితురాలు ఆత్మహత్య చేసుకుంది. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితురాలు ఉరేసుకుని చనిపోయింది.
ప్లీజ్ వెళ్లొద్దు.. వలస కూలీలకు తెలంగాణ, కర్ణాటకలు విజ్ఞప్తి.. కారణం ఇదే!
లాక్‌డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రాలు చిక్కుకున్న వలస కూలీలకు పనిలేకుండా పోయింది. గత 40 రోజులగా వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమను సొంతూళ్లకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.


