Home Flash News Page 270

Flash News

Flash News

కిమ్ అజ్ఞ‌ాత‌ం వీడిన మర్నాడే.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కాల్పులు

0
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రజల ముందుకు వచ్చిన మర్నాడే దాయాదుల మధ్య సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. సైనికరహిత ప్రాంతంలో తొలుత ఉత్తర కొరియా కాల్పులకు పాల్పడినట్టు సియోల్ వెల్లడించింది.

కామంతో కళ్లుమూసుకుపోయి నర్సులపై నీచం.. నడిరోడ్డుపై దారుణం

0
నర్సులపై నీచానికి ఒడిగట్టారు దుర్మార్గులు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు నర్సులను అడ్డగించి పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఆర్పీఎఫ్‌ను వెంటాడుతున్న కరోనా.. హెడ్‌క్వార్టర్స్ మూసివేత

0
దేశంలోనే అతిపెద పారామిలటరీ దళం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ను కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతోంది. ఢిల్లీలో శనివారం సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో 135 మంది వైరస్ బారినపడ్డారు.

చదువుకుందామని వస్తే.. మత్తు మందిచ్చి మరదలిపై అత్యాచారం

0
మరదలిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. మెలకువ వచ్చిన తర్వాత బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కిమ్ కనిపించాడు సరే.. అజ్ఞ‌ాత‌ంలోకి ఎందుకు? మసకబారుతున్న అణునిరాయుధీకరణ?

0
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. 20 రోజులపాటు బయట ప్రపంచంలోకి రాలేదు. ఆయన ఈ మూడు వారాలు ఏంచేశారు? వ్యూహాత్మకంగానే ఆయన ప్రజల ముందకు రాలేదా? అనారోగ్య కారణమా? అనేది అంతుబట్టడంలేదు.

బెంగళూరులో బీహార్ దంపతుల ఆత్మహత్య.. 5 నెలల క్రితమే పెళ్లి

0
ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకున్న జంట 4 నెలల క్రితం బెంగళూరుకు వలస వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా 40 రోజుల నుంచి ఇంటికే పరిమితమయ్యారు. శుక్రవారం ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు.

దేశంలో 40వేలకు చేరువగా పాజిటివ్ కేసులు.. మరణాలన్నీ ఆ పది రాష్ట్రాల్లోనే

0
దేశంలో కరోనా మహ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్‌ను కట్టడిచేయడానికి లాక్‌డౌన్ విధించినా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. శనివారం రికార్డుస్తాయిలో 2,400 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం.. త్రివిధ దళాలు పూల వర్షం

0
వైద్యో నారాయణ హరీ అన్నాారు పెద్దలు.. వైద్యులను దేవుళ్లతో సమానంగా భావిస్తారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనాపై పోరాటంలో ముందున్న ఈ వీరులకు ఎంత చేసినా తక్కువే. వీరికి సంఘీభావంగా రక్షణదళాలు పూల వర్షం కురిపించాయి.

యువకుడి వలలో పడిన ఆంటీ.. పెళ్లి పేరుతో లైంగిక కోరికలు తీర్చుకుని

0
భర్తతో గొడవపడి విడిగా ఉంటున్న మహిళపై కన్నేసిన యువకుడు సాయం చేస్తానంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా మొహం చాటేశాడు.

ఎస్ఐనే బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు… కర్నూలు జిల్లాలో కలకలం

0
ఇంటెలిజెన్స్ డీఎస్పీ పేరుతో కర్నూలులోని ఓ ఎస్ఐకి ఫోన్ చేసిన సైబర్ కేటుగాడు ఏకంగా రూ.36వేలు దోచుకున్నాడు. ఈ విషయం జిల్లా ఎస్పీకి చేరడంతో ఆయన దర్యాప్తు చేయిస్తున్నారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.