ఐదు రోజుల్లో 70 రైళ్లు..స్వస్థలాలకు 80వేల మంది వలసజీవులు
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికుల కోసం శ్రామిక్ స్పెషల్స్ సర్వీసులను రైల్వే శాఖ నడుపుతున్న విషయం తెలిసిందే.
భారతీయులను తీసుకొచ్చేందుకు భారీ ఆపరేషన్.. లక్ష వరకు ఛార్జీలు, నిబంధనలివే
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఖర్చులు ప్రయాణికులే భరించాలని స్పష్టం చేసింది. పలు నిబంధనలు విధించింది.. ఆ వివరాలు...
కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: చిన్నారుల్లో అంతుచిక్కని అనారోగ్యం
భయంకరమైన వ్యాధులు హెచ్‌ఐవీ, డెంగ్యూకు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నా వీటికి ఔషధాన్ని కనుక్కోలేకపోయారు. ఈ జాబితాలో కోవిడ్-19 కూడా చేరుతుందేమోనని చాలా మంది కలవరానికి గురవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. భార్య 8నెలల గర్భిణి
చిత్తూరు జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. భార్యతో గొడవపడి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న కానిస్టేబుల్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదాలు ఢిల్లీలో సర్వసాధారణంగా మారాయి. అగ్నిప్రమాదాల నిరోధక చర్యలు సమర్ధరంగా చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
భార్యను కత్తిపీటతో నరికి చంపి భర్త ఆత్మహత్య.. ‘పశ్చిమ’లో దారుణం
కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి మంగళవారం భార్యతో గొడవపడి ఆమెను కత్తిపీటతో పొడిచి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా 2.58 లక్షలు దాటిన కరోనా మృతులు.. డిసెంబరునాటికే ఫ్రాన్స్‌లో వైరస్
కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అగ్రరాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో మహమ్మారి కాస్త శాంతించిన ఛాయలు కనిపిస్తున్నాయి.
సెక్స్, రేప్‌పై సోషల్ మీడియా గ్రూప్‌లో చర్చ.. బాలుడు ఆత్మహత్య
నాలుగు స్కూళ్లకు చెందిన విద్యార్థులు...ఓ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అందులో అమ్మాయిలు, వారి అసభ్య ఫోటోలపైనే చర్చ. కొందరు క్లాస్ మేట్ అమ్మాయిలను రేప్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు. ఈ విషయం కాస్త సైబర్ పోలీసుల వరకు వెళ్లింది.
కరోనాకు టీకా తయారుచేశాం.. ఇది వైరస్‌పై సమర్ధంగా పనిచేస్తుంది: ఇటలీ ప్రకటన
కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీనిపై శాస్త్రవేత్తలు, సంస్థలు ముమ్మరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.
మద్యానికి డబ్బులివ్వలేదని… భార్యను తుపాకీతో కాల్చి చంపేశాడు
లాక్‌డౌన్ కారణంగా సొంతూరిలో చిక్కుకుపోయిన దీపక్ మద్యానికి డబ్బులు కావాలని భార్యను అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో ఆవేశానికి గురై తుపాకీతో కాల్చి చంపేశాడు.


