Home Flash News Page 246

Flash News

Flash News

చెన్నైలో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య.. మెరీనా బీచ్‌లో తేలిన శవం

0
శుక్రవారం కారులో హాస్పిటల్‌కు బయలుదేరిన మల్లికార్జున్ ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తమ్ముడికి మెసేజ్ పెట్టాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని మెసేజ్‌లో పేర్కొన్నాడు.

ఎయిరిండియాలో కలకలం.. ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్

0
వందే భారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియాకు చెందిన పైలట్లకు కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.

నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. 70ఏళ్ల పూజారి అరెస్ట్

0
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పూజారిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని ఆ పూజారి ఇంట్లోకి తీసుకెళ్లి వేధించాడు.

స్వల్ప లక్షణాలుండి.. మూడు రోజులు జ్వరం రాకుంటే ఇంటికి పంపొచ్చు: కేంద్రం

0
దేశంలో ఇప్పటి వరకు 23 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించగా.. ఇందులో 60వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. సగటున 85,000 పరీక్షలను నిర్వహిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

హైదరాబాద్‌లో వ్యక్తి దారుణహత్య.. నడిరోడ్డుపై కత్తులతో వెంటాడి నరికి

0
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ ప్రాంతంలో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు కారులో వచ్చి కత్తులతో నరికి చంపేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్టూడెంట్‌తో కాపురం పెట్టిన స్కూల్ టీచర్.. గర్భం దాల్చడంతో పరార్

0
పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకుపోయిన టీచర్ ఆమెతో కాపురం పెట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

దేశంలో కరోనా కేసులు: జోరు ఇలాగే సాగితే మే నెలాఖరుకి 2 లక్షలకు!

0
మార్చి 25 తొలిదశ లాక్‌డౌన్ మొదలైనప్పటికే దేశంలో 600గా ఉన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య 45 రోజుల్లోనే 60వేలను దాటేసింది. లాక్‌డౌన్ కొనసాగుతున్నా కేసులు పెరగడం ఆందోళన వ్యక్తమవుతోంది.

అమ్మాయిని వేధిస్తున్నాడని.. బంధువునే కారుతో ఢీకొట్టించి దారుణహత్య

0
తన మేనకోడలిని వేధిస్తున్న బంధువుల కుర్రాడిని కారుతో ఢీకొట్టి చంపేశాడో ఓ యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలంలో జరిగింది.

తమ్ముడితో అక్రమ సంబంధం… రూ.2లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్య

0
తమ్ముడి వరుసయ్యే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న నాగమణి తన సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను అతడి స్నేహితులతోనే హత్య చేయించింది.

లారీ బోల్తా, ఐదుగురు వలస కూలీల మృతి.. హైదరాబాద్ – ఆగ్రా వెళ్తూ ‘మధ్య’లోనే..

0
మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్న మామిడి పండ్ల లారీ బోల్తా పడింది. దీంతో ఆ లారీలో ప్రయాణిస్తున్న ఐదుగురు వలస కూలీలు మరణించగా.. మరో 11 మంది గాయపడ్డారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.