గుజరాత్ ప్రభుత్వానికి షాక్.. ఆ మంత్రి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు
2017 డిసెంబరులో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ ఎదరయ్యింది.
ముగ్గురి ప్రాణం తీసిన రోడ్డుప్రమాదం.. వరంగల్‌లో విషాద ఘటన
వరంగల్ వైపు ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా వారిని డీసీఎం ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
మరోసారి కరోనా క్లస్టర్‌గా వుహాన్.. చైనా సంచలన నిర్ణయం
ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వైరస్ చైనాలోని హుబే ప్రావిన్సుల్లోని వుహాన్ నగరంలో వెలుగుచూసింది. డిసెంబరులో మొల్లగా మొదలైన మహమ్మారి ప్రపంచంలోని 212 దేశాలకు ప్రస్తుతం వ్యాపించింది.
చైనాకు ఒక్క అడుగు దూరంలో.. 75వేలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు గడచిన 10 రోజుల్లోనే రెట్టింపు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మూడో దశ లాక్‌డౌన్ కొనసాగుతున్నా మహమ్మారి మాత్రం వేగంగా వ్యాప్తి చెందుతోంది.
భారత ఉత్పత్తులనే వాడాలి.. అందుకు గర్వపడాలి: మోదీ
Delhi: దేశవాసులందరూ ఇకపై స్థానిక ఉత్పత్తులనే వాడటం అలవాటు చేసుకోవాలని.. అందుకు గర్వపడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్థానికంను మన జీవన మంత్రంగా మార్చుకోవాలని పేర్కొన్నారు.
భారత్‌ను నిలబెట్టే ఐదు పిల్లర్లు ఇవే: ప్రధాని మోదీ
రానున్న రోజుల్లో భారత్ పురోగమించడానికి అద్భుత అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. సంక్షోభ సమయంలో మరింత సమర్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్‌ను నిలబెట్టేవి 5 పిల్లర్లేనని చెప్పారు.
ప్రపంచానికి భారత్ నిరూపించి చూపింది ఇదే.. 21వ శతాబ్దం మనదే: మోదీ
కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న సంక్షోభ సమయంలో భారత్ బాగా పనిచేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచానికి మన సత్తా ఏమిటో తెలిసిందని వ్యాఖ్యానించారు. భారతీయుల్లో స్ఫూర్తి నింపేలా ప్రసంగించారు.
కరోనా మృతురాలి ముక్కుపుడక మాయం.. ఒంటిపై బంగారం ఒలిచేసిన కిలాడీలు
బయటికి వెళ్తే ఎక్కడ కరోనా సోకుతుందోనని జనం భయపడి చస్తుంటే.. కరోనా చనిపోయిన వారి మృతదేహాలపై బంగారాన్ని దోచేస్తున్నారు కిలాడీలు. కరోనా మృతురాలి ముక్కపుడక మాయం కావడం విస్మయానికి గురిచేస్తోంది.
బావతో కలసిపోయిన అక్క.. కక్ష తీర్చుకున్న తమ్ముడు
పెళ్లైన కొన్నేళ్లకే విభేదాలతో అక్కాబావ విడిపోయారు. ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్‌తో పాత గొడవలు మర్చిపోయి కలిసిపోయారు. అది నచ్చని ఆమె తమ్ముడు రాకేష్ దారుణానికి ఒడిగట్టాడు.
లాక్‌డౌన్-4కు కొత్త నిబంధనలు.. మే 18కి ముందు వివరాలు: ప్రధాని మోదీ
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న వేళ.. లాక్‌డౌన్ పొడిగింపు ఖాయమని ప్రధాని మోదీ తెలిపారు. కానీ లాక్‌డౌన్-4లో కొత్త నిబంధనలు ఉంటాయన్నారు.


