Home Flash News Page 237

Flash News

Flash News

మద్యం తాగితే నరహంతకుడే.. 33ఏళ్ల క్రితం తల్లి.. ఇప్పుడు కొడుకు హత్య

0
రోజూ మద్యం తాగుతూ వస్తున్న భర్తను భార్య నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో వచ్చి నిలదీసిన కొడుకును తండ్రి తుపాకీతో కాల్చి చంపేశాడు.

చెన్నైలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లకు కరోనా పాజిటివ్

0
దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తమిళనాడులోనే నమోదవుతున్నాయి. చెన్నై నగరంలోనూ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది.

హైదరాబాద్‌ ల్యాంకో హిల్స్‌లో విషాదం..‌ 15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

0
నందిగామ నుంచి 3 నెలల క్రితం హైదరాబాద్ వచ్చిన యువతి లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయింది. లాక్‌డౌన్ పూర్తయ్యాకే ఇంటికి రావాలని కుటుంబసభ్యులు చెప్పడంతో మనస్తాపానికి గురై బిల్డింగ్‌ పైనుంచి దూకేసింది

ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షలకు చేరువవుతోన్న కరోనా మరణాలు

0
చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరులో మొదలైన కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తింగా వ్యాపించింది. మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది.

లాక్‌డౌన్ ఎఫెక్ట్: 50 శాతం తక్కువ తింటున్న గ్రామీణ ప్రజలు.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు

0
దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ కారణంగా వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. తినడానికి కూడా తిండిలేక పూటగడవని దుర్బర పరిస్థితి కొందరికి ఎదురవుతోంది.

దుస్తులు చించేసి కర్రలతో కొట్టి.. కన్నకూతురిపైనే పైశాచిక దాడి

0
భూమి అమ్మిన డబ్బుల విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి కూతురు, అల్లుడిపై పైశాచిక దాడికి పాల్పడ్డాడు. బంధువులతో కలిసి కూతురు బట్టలు చించేసి కర్రలతో కొట్టాడు.

కరెంట్‌ షాక్‌తో వృద్ధ దంపతుల మృతి.. నిజామాబాద్‌‌లో విషాదం

0
మంగళవారం చేను కంచె వద్ద స్నానం చేస్తున్న శంకర్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. భర్తను కాపాడేందుకు వెళ్లిన మారోనిబాయి కూడా షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోియింది.

ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్.. మన్మోహన్‌కు కరోనా నిర్ధారణ పరీక్ష

0
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికెళ్లారు. రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.

అత్తింటివాళ్లను రోకలితో కొట్టిన వ్యక్తి.. భార్య మృతి, ఐసీయూలో అత్త

0
పుట్టింటికి వెళ్లిపోయిన భార్యతో గొడవపడిన మురళి ఆవేశంలో ఆమెతో పాటు అడ్డొచ్చిన అత్తపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భార్య ప్రాణాలు కోల్పోగా, అత్త తీవ్రంగా గాయపడింది.

నాడు స్పానిష్ ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 113 ఏళ్ల బామ్మ

0
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా పెద్ద వయస్కులపైనే ఉంటోంది. వీరిలో మరణాలు రేటు కూడా ఎక్కువే. కానీ, 113 ఏళ్ల బామ్మ మాత్రం కరోనాను జయించి, సంపూర్ణ ఆరోగ్యం సాధించింది.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.