ఆర్మీ జవాన్ల రిటైర్మెంట్ వయసు పెంపు.. రావత్ ప్రకటన
సైన్యంలో జవాన్ల పదవీవిరమణ వయసుపై మరోసారి సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఆర్మీలోనే కాదు, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనూ సిబ్బంది రిటైర్‌మెంట్ వయసు పెంచుతామని అన్నారు.
మరిన్ని ప్రత్యేక రైళ్లు.. మే 15 నుంచి వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు జారీ
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రజా రవాణ పూర్తిగా స్తంబించిపోయింది. దీంతో క్రమంగా ప్రజా రవాణను పునరుద్దరించాలని కేంద్రం భావిస్తోంది. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
కొడుకు కోసం తల్లడిల్లిన తల్లి.. విదేశాల నుంచి రాలేదని ఆత్మహత్య
కెనడా ఉద్యోగం చేస్తున్న కొడుకు మార్చిలో ఇంటికి వస్తానన్నాడు. కానీ లాక్‌డౌన్ కారణంగా రాలేకపోయాడు. దీంతో మనస్తాపం చెందిన అతడి తల్లి లక్ష్మి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండు రోడ్డు ప్రమాదాలు.. 14మంది వలసకూలీలు మృతి
గూడ్సూ రైలు ఘటన మరవకుముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం వలసకార్మికుల ప్రాణాలు పొట్టున పెట్టుకుంది. రెండురాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 14మంది వలస కార్మికులు ప్రాణాలు పొగట్టుకున్నారు.
మూడేళ్ల ప్రేమ… లాక్‌డౌన్‌లోనే పెళ్లి.. నెల తిరగకముందే ఆత్మహత్య
మూడేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఏప్రిల్ 6న పెళ్లి చేసుకున్న జంట.. అనూహ్యంగా మంగళవారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.
కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్ఓను బెదిరించిన చైనా.. సీఐఏ సంచలన నివేదిక
కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే కారణమని అమెరికా, బ్రిటన్ సహా పలుదేశాలు ఆరోపణలు గుప్పిస్తున్న వేళ.. మరో అంతర్జాయతీ నిఘా సంస్థ వెల్లడించిన నివేదిక చర్చనీయాంశమయ్యింది.
కారు డ్రైవర్‌కు లైంగిక వేధింపులు.. వరంగల్‌లో హిజ్రా దారుణహత్య
వరంగల్‌లో హరిణి అనే హిజ్రా దారుణహత్యకు గురైంది. తనతో సహజీవనం చేయాలంటూ సురేశ్ అనే కారు డ్రైవర్‌ను హరిణి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులు తట్టుకోలేక అతడే హిజ్రాను చంపినట్లు తెలుస్తోంది.
యువతకు బంపరాఫర్.. మూడేళ్లు విధులు నిర్వర్తించేలా సైన్యం కొత్త విధానం!
అవకాశం ఇవ్వాలే గానీ దేశరక్షణకు తాము వెనుకాడబోమని, శత్రువులతో ముందుండి పోరాటం చేయడానికి యువత సిద్ధంగా ఉంది. ఇలాంటి వారికి సైన్యం మరో సువర్ణ అవకాశం కల్పించబోతుంది.
లాక్‌డౌన్ 4.0: మాస్ ట్రాన్స్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్.. మెట్రో సైతం!
కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాాప్తంగా విధించిన లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగనుంది. దీనిని కొనసాగిస్తూనే ఆర్ధిక కార్యకలాపాలను ప్రారంభించాలనే సంకల్పంతో కేంద్రం ముందుకు సాగుతోంది.
రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్
Indian Railways: రైలు ప్రయాణికులకు కేంద్రం మరో శుభవార్త అందించింది. మే 22 నుంచి వెయిటింగ్ లిస్టు అందుబాటులోకి తీసుకురానుంది. అయితే.. పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లను కేటాయించనుంది.


