రానా తీసుకున్న ఈ నిర్ణయం.. తెలుగు సినిమా చరిత్ర ని మర్చేస్తుందా

శశి సుడిగాలా దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త టీవీ సీరీస్ లో రానా అడుగు పెట్టాడు, ఇదే  సిరీస్ లో నవీన్ కస్తూరియా, ప్రియ, మొయిన్ తదితరులు నటించారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. కాపీ కొడతారనుకున్నాడే ఏమో, ఎక్కడా ఏ విధమైన హడావిడి లేకుండా చాలా సైలెంట్ గా రానా ఈ సిరీస్ ను విడుదల చేశాడు. దీనికి సోషల్ [పోస్ట్ అనే పేరుని పెట్టారు. ఈ రకంగా సీరీస్ లు ఎంకరేజ్ చేస్తూ రానా లాంటి వాళ్ళు కూడా సీరీస్ లలోకి దిగితే భవిష్యత్తు లో శర్వానంద్ , నానీ లాంటి వాళ్ళు కూడా మొదలు పెడతారు. అనీ ఒక పక్క సినిమాలు ఉంటూనే మరొక పక్క ఇలాంటివి చేస్తూ సోషల్ మీడియా జనాలకి తెలుగు సినిమా మరించ చేరువ అయ్యే చాన్స్ ఉంది అంటున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here