రానాకీ ఎస్ చెప్పిన అమ్మాయి గురించిన ఆసక్తికర విషయాలివే….!

టాలీవుడ్ హీరోస్ ఒక్కొక్కళ్ళు బాచిలర్ జీవితానికి బాయ్ చెప్పి పెళ్ళికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ రానా మరియు ప్రభాస్.

ఇక రానా ఓకే అయిపోయినట్టే. రానా పెళ్లిచేసుకునే అమ్మాయిపేరు మిహీకా బజాజ్,స్వస్తలం హైదరాబాద్ ,ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నారు. మిహీకా బజాజ్ తల్లి తండ్రులు సురేష్ బజాజ్, బంటి బజాజ్. జ్యువలరీ బిజినెస్ నిర్వహిస్తున్నారు.

మిహీకా బజాజ్ తల్లి మంచి జ్యువలరీ డిజైన్ఆర్. పెళ్లిళ్లకు ఇతర ఫంక్షన్లకు ఈవెంట్ మానేజ్మెంట్ చేస్తుంటారు. ఆ పనిమీద ఇంటరెస్ట్తో మిహీక కూడా డ్యూ డ్రాప్ డిజైనర్ స్టూడియోని రన్ చేస్తుంది.

ఇకపోతే మిహీకాకు ఒక సోదరుడు, పేరు సమర్ద్ బజాజ్. తల్లికి సంబందించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటాడు. సమర్థ్ భార్య సాషా ప్రముఖ ఫాషన్ డిజైన్ఆర్ కునాల్ రావల్ చెల్లెలు .

ఇక టాలీవుడ్ బాచిలర్ హీరోస్ లో రానా పేరు తీసేస్తే ముందుండే పేరు ప్రభాస్. ఇక ప్రభాస్ ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడో వేచి చూడాల్సిందే….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here