Home Flash News Page 284

Flash News

Flash News

వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదని.. వివాహిత గొంతు కోసి

0
భర్తతో విడిపోయి ఒంటరిగా నివసిస్తున్న పద్మపై నర్సింహులు అనే వ్యక్తి కన్నేశాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు కోసేశాడు.

ప్రపంచవ్యాప్తంగా 2.17 లక్షలు దాటిన కరోనా మరణాలు.. కోలుకున్న 9.5 లక్షల మంది

0
కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో మహమ్మారి కాస్త శాంతించిన ఛాయలు కనిపిస్తున్నాయి.

కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే ఇంట్లోనే చికిత్స.. కేంద్రం తాజా మార్గదర్శకాలు

0
దేశంలో నమోదయిన పాజిటివ్ కేసుల్లో దాదాపు 80 శాతం మందికి వైరస్ లక్షణాలు బయటపడటంలేదు. కరోనా వైరస్ సోకినవారిలో కేవలం 14 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరమని చెబుతున్నారు.

మహారాష్ట్ర సీఎంకి పొంచి ఉన్న పదవీ గండం.. ఆయన ఫేట్ గవర్నర్ చేతుల్లో!

0
గతేడాది అక్టోబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార పీఠాన్ని చెరిసగం కాలం పంచుకోడానికి బీజేపీ అంగీకరించకపోవడంతో శివసేన ఆ పార్టీతో చెలిమికి పుల్‌స్టాప్ పెట్టింది.

దేశంలో 1,000 దాటిన కరోనా మరణాలు.. ఆ రాష్ట్రంలో జాతీయ సగటును మించి!

0
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి తీవ్రతకు మహారాష్ట్ర, గుజరాత్‌లోని ముంబయి, అహ్మదాబాద్, పుణే నగరాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.

ప్రధాని మోదీకి యూఏఈ అత్యవసర సందేశం.. కరోనా వేళ సాయం కోసం రిక్వెస్ట్

0
కరోనా కేసులు పెరుగుతున్న వేళ భారత వైద్యులు, నర్సులను తమ దేశానికి పంపాలని ప్రధాని నరేంద్ర మోదీని యూఏఈ ప్రభుత్వం అభ్యర్థించింది.

టైమ్స్ రిపోర్ట్: తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించొచ్చు.. మరి ఆంధ్రాలో?

0
మే 3వ తేదీతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ సహా ఆరు ప్రధాన రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించే పరిస్థితి ఉందని టైమ్స్ నౌ ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్ట్ అంచనా వేసింది.

టైమ్స్ ఫ్యాక్ట్ రిపోర్ట్: కరోనా కట్టడిలో భారత్ విజయం… మే 18 నాటికి ఎన్ని కేసులంటే?

0
కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భారత్ విజయం సాధిస్తోందని టైమ్స్ ఫాక్ట్ ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్ట్ తెలిపింది. లాక్‌డౌన్ ఎత్తివేసినా కరోనా కేసులు ఊహించని రీతిలో పెరగబోవని అంచనా వేసింది.

భార్యని హింసిస్తూ ఆమె అన్నకి వీడియో కాల్.. సడెన్‌గా పోలీసుల ఎంట్రీ.. ఏమైందంటే..

0
రాత్రి వేళ లక్ష్మి తన ఫ్రెండ్‌తో ఫోన్ మాట్లాడింది. ఎవరితో మాట్లాడుతున్నావంటూ అనుమానించిన భర్త హింసించడం మొదలుపెట్టాడు. తీవ్రంగా కొడుతూ ఆమె అన్నకి వీడియో కాల్ చేయడంతో కథ అడ్డం తిరిగింది.

8 నెలల గర్భంతో ఉన్న కోడలిపై అత్త కిరాతకం.. కిరోసిన్ పోసి నిప్పంటించి..

0
పెళ్లైన కొద్దిరోజులు బాగానే ఉన్న అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా కోడలు సంగీతపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.