Home Flash News Page 276

Flash News

Flash News

త్రివిధ దళాల అధిపతి ప్రెస్ మీట్.. ఏం చెప్తారు? సర్వత్రా ఆసక్తి

0
Delhi: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మీడియాతో మాట్లాడనున్నారు. దేశంలో లాక్‌డౌన్ పొడిగిస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన ఏం చెప్పనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

సెక్స్ సైకోల పైశాచికం.. మహిళపై గ్యాంగ్ రేప్.. డ్రగ్స్ ఇచ్చి, సిగరెట్లతో కాల్చి..

0
కారులో ఎక్కిన మహిళకు మత్తుమందిచ్చి కిడ్నాప్ చేశారు. ఆమెను ఓ ఇంటి వెనుక ఉన్న మరో పెద్ద వ్యానులోకి షిఫ్ట్ చేశారు. డ్రగ్స్ ఇచ్చి ఆ మత్తులో ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె జుట్టును సిగరెట్లతో కాల్చి ఈడ్చుకెళ్లి దారుణంగా హింసించారు.

దేశంలో 24 గంటల్లో 1993 కేసులు.. మరికొంత మందికి ఉపశమనం

0
Delhi: వలస కార్మికులకు ఉపశమనం కలిగించిన కేంద్ర ప్రభుత్వం.. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, యాత్రికులకు ఊరట కలిగించేలా కీలక ఆదేశాలిచ్చింది.

ఉద్యోగాలు పోతాయనే భయం.. కోట్లు చెల్లించి చార్టర్ ఫ్లైట్‌లో అమెరికా వెళ్లేందుకు సిద్ధం!

0
లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం రద్దుచేసింది. కేవలం సరుకు రవాణా విమానాలకు మాత్రమే అనుమతించడంతో.. విదేశాల్లో ఉద్యోగాలు చేసే పలువురు భారతీయులు స్వదేశంలో చిక్కుకున్నారు.

మద్యం తాగితే కరోనా పోతుంది.. వైన్స్ తెరిపించండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ

0
Alcohol Kills Coronavirus: మందు తాగితే కరోనా వైరస్ నశిస్తుందట.. వైన్ షాపులు తెరిపించాలంటూ రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ రాశారు. అందుకు ఆసక్తికరమైన కారణాన్ని కూడా చెప్పారు.

ఆ యాప్‌లు డౌన్‌లోడ్ చేయొద్దు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక

0
ఇటీవల సైబర్ మోసాలకు బలైన బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఆన్‌లైన్‌ మోసగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకున్నామంటూ వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది.

కరోనా మానవ సృష్టికాదని నిఘా వర్గాలు స్పష్టం చేసినా, ట్రంప్ మాత్రం ఎందుకిలా?

0
అమెరికాలో కనీవిని ఎరుగని రీతిలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ దాదాపు 62వేల మంది ప్రాణాలు కోల్పోగా, 11 లక్షల మంది వైరస్ బారినపడ్డారు.

820 కి.మీ. చేరుకొని, ఇంటికి కిలోమీటర్ దూరంలో వలస కూలీల దుర్మరణం

0
Madhya Pradesh: విధి ఎంత బలీయమైంది. కొన్ని వారాలుగా స్వస్థలాలకు వెళ్లాడానికి పోరాటం చేస్తూ.. చివరకు 820 కి.మీ. ప్రయాణించి తీరా ఇంటికి చేరువలో ముగ్గురు వలస కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో ఈ విషాద ఘటన జరిగింది.

పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని.. రాజమండ్రిలో విషాద ఘటన

0
రాజమహేంద్రవరానికి చెందిన లీలాలావణ్య ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. మధ్యాహ్న భోజనం చేశాక వంటగదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆస్పత్రికెళ్తానన్న భార్య.. రాడ్డుతో కాళ్లు, చేతులు విరగ్గొట్టిన భర్త.. తిరుపతిలో దారుణం

0
ఐదేళ్లుగా లత ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సహాయకురాలిగా పనిచేస్తోంది. ఆ ఉద్యోగం మానేయాలని భర్త పట్టుబట్టినా కుదరదనడంతో దారుణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా కొట్టి హింసించాడు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.