హైదరాబాద్ పాతబస్తీలో రెండు వర్గాల ఘర్షణ.. రాళ్లదాడి
పాతబస్తీలోని భవానీనగర్‌లో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని కొట్టుకున్నారు. దీంతో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
ఫుడ్ డెలివరీ పేరిట గంజాయి సరఫరా… లాక్‌డౌన్‌లోనూ ఆగని అక్రమ దందా
ప్రజలు సౌకర్యం కోసం తమిళనాడు ప్రభుత్వం ఫుడ్ డెలివరీకి అనుమతులు ఇస్తే.. ఓ యువకుడు దాన్ని గంజాయి సరఫరా చేయడానికి వినియోగించుకున్నాడు.
ఈ ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్.. అమెరికాలో సాగుతున్న పరిశోధనలు: ట్రంప్ ప్రకటన
కరోనా వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ ఇప్పటి వరకూ అందుబాటులోకి రాలేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, సంస్థలు పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.
కరోనా పేషెంట్‌తో డాక్టర్ అసభ్య ప్రవర్తన
కరోనా పేషెంట్లపై కూడా లైంగిక దాడుల ఆగడం లేదు. ఐసీయూలో ఉన్న వారిపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన కొందరు డాక్టర్లే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారు.
కామ కోరికలతో రగిలిపోయి…. ఇంటి యజమాని కుమార్తెపైనే అఘాయిత్యం
తల్లిదండ్రులు లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఇంటి యజమాని కుమార్తెపై రామ్‌సింగ్ అత్యాచారానికి యత్నించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన పేరెంట్స్‌కు ఆమె విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలకు చేరువలో కరోనా మరణాలు
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చాన్నాళ్లుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు బయటకు వస్తున్నారు. నిషేధాజ్ఞలు తొలగిపోతుండటంతో మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తగా పనులు చేసుకుంటున్నారు.
ఆ భారం కాంగ్రెస్ పార్టీదే.. వలస కార్మికులపై సోనియా గాంధీ లేఖ
వలస కార్మికుల వెతలపై సోనియా గాంధీ స్పందించారు. వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. వలస కూలీల ప్రయాణ ఖర్చు కాంగ్రెస్ పార్టీయే భరిస్తుందన్నారు.
కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: హైదరాబాద్‌లో తగ్గిన కంటెయిన్‌మెంట్ జోన్‌లు
పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చి ఇబ్బందులు పడొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం సొంత ప్రాంతాలకు వచ్చేందుకు వలస కూలీలకే అనుమతి ఉందని తెలిపింది.
చిత్తూరులో దారుణం… చెత్తకుప్పలో మనిషి పుర్రె, ఎముకలు
రంగంలోకి దిగిన ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతీవారికి ప్రశ్నిస్తున్నారు. మనిషి పుర్రె చెత్తకుప్పలో ఎలా వచ్చి చేరిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
నేటి నుంచే మూడో దశ లాక్‌డౌన్.. వీటిపై స్పష్టత ఏదీ? ఆందోళనలో వివిధ వర్గాలు
మార్చి 25 నుంచి తొలి దశలో లాక్‌డౌన్‌ను 21 రోజులపాటు కొనసాగగా.. రెండో దశలో 19 రోజులు కొనసాగింది. దీంతో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. కొన్ని వెసులుబాట్లు కల్పించింది.


