డాక్టర్లు, నర్సులకు గుడ్ న్యూస్.. అమెరికాలో నేరుగా గ్రీన్ కార్డు!
America Coronavirus: ఈ తాజా ప్రతిపాదనల బిల్లు ఒకవేళ ఆమోదం పొందితే దాదాపు 25 వేల మంది దాకా నర్సులు, 15 వేల మంది దాకా డాక్టర్లు గ్రీన్ కార్డులు పొందనున్నట్లు తెలుస్తోంది. అయితే, శాశ్వత నివాస అనుమతి పొందిన వారంతా కరోనాపై పోరులో భాగంగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది.
60 వేలు దాటిన కరోనా కేసులు.. రోజుకు 95 వేల టెస్టులు చేసే స్థితికి భారత్
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రోజుకు 95 వేల టెస్టులు చేసే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుందని ఆరోగ్య మంత్రి తెలిపారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. అవన్నీ వదంతులే: అమిత్ షా
అమిత్ షా ఆరోగ్యం బాగోలేదని, అందుకే ఆయన బయట ఎక్కువగా కనిపించడం లేదని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై బీజేపీ నేత స్పందించారు. తను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు.
ఇవాంకా ట్రంప్ పీఏకు కరోనా పాజిటివ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదివరకే ట్రంప్ సహాయకుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
Hyderabad: ప్రియురాలితో వైస్ చైర్మన్ రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన భార్య
ప్రియురాలితో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడో మున్సిపల్ వైస్ చైర్మన్. లాడ్జిలో ఎంజాయ్ చేస్తున్న భర్తని అతని భార్యే రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించింది. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరు దళితుల దారుణ హత్య.. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడని కిరాతకంగా నరికి..
వడ్డీవ్యాపారి షణ్ముగ సుందరం వద్ద ఇంటి పత్రాలు పెట్టి పలవేశం అప్పు తీసుకున్నాడు. డబ్బులు చెల్లించి పత్రాలు ఇమ్మని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ప్రాణాలు తీసుకునే వరకూ వెళ్లింది.
కారుతో యువకుడిని ఢీకొట్టి.. పైకి లేవడంతో మళ్లీ తొక్కించి.. ప్రకాశం జిల్లాలో దారుణం
బైక్‌పై వెళ్తున్న కాశీని కారుతో ఢీకొట్టాడు కరుణాకర్. కిందపడి లేచిన కాశీ కుంటుకుంటూ పక్కకి వెళ్తుండగా మళ్లీ వేగంగా వచ్చి గుద్దేయడంతో అక్కడికక్కడే మరణించాడు.
కరోనాకు హెర్బల్ మెడిసిన్.. స్వయంగా టెస్ట్ చేసిన మేనేజర్ మృతి
కరోనాకు మందు కనిపెట్టేందుకు యత్నంలో ఓ హెర్బల్ కంపెనీ మేనేజర్ ప్రాణాలు కోల్పోయాడు. కంపెనీ యజమాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మద్యం అమ్మకాలపై మద్రాస్ హైకోర్టు బ్యాన్.. సుప్రీం గడపతొక్కిన తమిళనాడు
దాదాపు నెలన్నర తర్వాత మద్యం అమ్మకాలు సోమవారం నుంచి ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా దుకాణాల ముందు మద్యం ప్రియులు వాలిపోయి కిలోమీటర్ల మేర లైన్‌లో నిలబడి.. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
హైదరాబాద్‌లో దారుణం.. నిత్యవసరాల వితరణ ముసుగులో పేద యువతిపై అత్యాచారం
కరోనాతో కష్టాల్లో ఉన్న పేద యువతిపై కన్నేసిన సలీముద్దీన్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆర్థిక సాయం చేస్తానని ఇంటికి తీసుకెళ్లి మత్తుమందిచ్చి రేప్ చేసిన ఘటన బంజారాహిల్స్ పరిధిలో జరిగింది.


