ఆ హీరోయిన్ల పడకసుఖం కోసం సినీ పెద్దలు

నేటితరం భామలు హీరోయిన్ గా వెండితెరపై వెలిగిపోవాలని తెగ కలలుకంటుంటారు. అయితే అలా వెలగాలంటే బెడ్ మీదకు రావలసిందే అని హీరో దగ్గర నుండి దర్శక నిర్మాతల వరకు అందరూ అడుగుతారని ఒకప్పటి హీరోయిన్ కస్తూరి బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. అలా ఇవ్వనందుకే సినిమాల్లో నటించే అవకాశంలేకుండా చేశారని తెగ బాధపడింది. కొద్దిరోజుల క్రితం రెండు మూడు సినిమాలతో మంచి పేరుతెచ్చున్న  నటి అర్చనకు సినిమా అవకాశం కల్పించినందుకు ప్రతిగా పడక సుఖం ఇవ్వమని ఓ టాలీవుడ్ హీరో తనను అడిగాడని ఓ ఇంటర్వ్యూలో కన్నిటీ పర్యంతమైంది.

అంతేకాదు తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చిన ఓ నటుడు.. షూటింగ్‌ పూర్తయిన తర్వాత.. నీకు అవకాశం ఇచ్చాను.. నాకేమిస్తావ్‌ అని అడిగాడని, ఆ సమయంలో నాకేం చెప్పాలో తెలియలేదంటూ కంటతడి పెట్టింది. వెంటనే.. మీకు ఇచ్చేంతదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయానని, ఆ సినిమాలో తన రోల్‌ని చాలావరకు కట్‌ చేశారని మనసులోని వేదనను బయటపెట్టింది. ఈ సంఘటనలపై పలువురు నెటిజన్లు థూ సినిమా ఇండస్ట్రీ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అలా అయితే నాటి తరం అనుష్క నుంచి నేటి తరం సమంత, తమన్నాల పడక సుఖం కోసం వరకు సినీ పెద్దలు వేధింపులు పెట్టే ఉంటారని తిట్టిపోస్తున్నారు.

మరి బడాహీరోల కూతుర్లు హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారని కొందరు ప్రశ్నిస్తే..బడాహీరోల కూతుర్లు కాబట్టి వస్తున్నారు. అందరి హీరోల కూతుర్లు రావడం లేదుగా అని మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here