చిరంజీవి డల్ గా ఉండడం వెనక కారణం ఏంటి ?

తన సినిమా రంగం లోకి సెకండ్ ఇన్నింగ్స్ తో ఘనం గా అడుగు పెట్టిన చిరంజీవి ఖైదీ సినిమా తో వంద కోట్ల కలక్షన్ లు అందుకున్నారు. అప్పట్లో ఆ విజయం తో ఫుల్ ఊపు మీద ఉన్న మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు మొదలు పెట్టిన దగ్గర నుంచీ ఖంగు తిన్నారు. దాని టీఆర్పీ చూస్తే ఈ షో ఎంత పెద్ద ప్లాప్ అనేది యిట్టె అర్ధం అవుతుంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా వచ్చిన ఈ షో ని జనం రిజెక్ట్ చేసారు.

మరొక పక్క ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతూ ఉండగా చిరు లో ఎప్పుడూ కనిపించే అ దరహాసం కనపడ్డం లేదు. మిస్టర్ ప్రీ రిలీజ్ వేడుక లో చిరు డల్ గా ఉన్నారు నిన్న జరిగిన సుబ్బిరామి రెడ్డి అవార్డుల ఫంక్షన్ లో కూడా చిరు సైలెంట్ గానే కనిపించారు. అలా సీరియస్‌గా వేదిక వైపు చూసారే తప్ప ఎక్కువ నవ్వలేదు. కొన్ని సందర్భాల్లో నవ్వినప్పటికీ అది బలవంతంగా తెచ్చి పెట్టుకున్నట్టే అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here